Chiru will ready to resign for samaikyandhra

Chiru will Ready to Resign for Samaikyandhra, Union Minister K Chiranjeevi , Tourism Minister Chiranjeevi, Samaikyandhra movement,

Chiru will Ready to Resign for Samaikyandhra

నేను సైతం అంటున్నమంత్రి చిరంజీవి

Posted: 08/29/2013 09:18 PM IST
Chiru will ready to resign for samaikyandhra

నేను సైతం సమైక్యాంద్ర ఉద్యమంలో పాలుపంచుకుంటాను అంటూ మంత్రి చిరంజీవి సిద్దమువుతున్నాడు. ఇప్పటి కే కేంద్ర మంత్రులపై నమ్మకం పోయిన సీమాంద్ర ప్రజలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన నేతలను ఉద్యమ కారులే గో బ్యాక్ అంటూ తరిమికొట్టడంతో ఒక్కొక్కరుగా రాజీనామాలకు సిద్దపడుతున్నారు. తాజాగా సమైక్యాంధ్ర కోసం అందరితోపాటు రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి చిరంజీవి కూడా చెప్పారు. అధిష్టానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమన్నందుకే హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరానని, తమ నిర్ణయం తప్పంటే రాజీనామాకు వెనకాడనని వెల్లడించారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లింది తానే అని చిరంజీవి అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఎపిఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులు సీమాంధ్ర కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఉద్యోగులు నేతలను నిలదీశారు. అందుకే చిరంజీవి ఇలా రాజీనామాకు సిద్దమేనని ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర మంత్రులపై సీమాంద్రలో అసభ్యకరమైన బ్యానర్లు వెలిసిన విషయం తెలిసిందే. నిన్న ఎంపీ లగడపాటికి బెజవాడలో ఎపీఎన్జీవో ఉద్యోగులు సమైక్య సెగ ఏమిటో చూపించారు. తులసి రెడ్డి కూడా సమైక్య సెగ తగలడంతో.. ఆయన మీసాలు, తొడలను కొట్టుకుంటూ.. కారులో వెళ్లిపోయారు. మరీ ఇప్పుడు కేంద్ర మంత్రులు అందరు రాజీనామాలు చెయ్యకుండా సమైక్యాంద్ర ఉద్యమంలోకి అడుగు పెట్టలేని భయం పట్టుకుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more