ఈ రోజు ఉదయం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ రోజు మొత్తం పంచాయతీలు 5,945 గ్రామా పంచాయతీలకు పోలింగ్ జరిగింది.
మొదటి దశ పంచాయతీ ఫలితాలతో ఆనందంగా ఉన్న రాజకీయ పార్టీలకు రెండో దశ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఆయా రాజకీయ పార్టీలు ధీమగా ఉన్నట్లు సమాచారం. సైకిల్ మరోసారి బెల్ మ్రోగిస్తుందని ఆ పార్టీ అధినేత గాలి తేలిపోతున్నారు. ఇక హస్తం గుర్తోళ్లో మాత్రం చప్పుడు చెయ్యకుండా ఢిల్లీలో ఛాయ్ బిస్కెట్లు తింటున్నారు. ఇక పోతే ఫ్యాన్ గుర్తోళ్లో మాత్రం.. కొంచెం హడావుడి చేస్తున్నట్లు కనబడుతుంది. ఇక వామపక్షాలు నాయకులు ఎప్పటి మాదిగారనే హాయిగా ఉన్నారు. ఇక మిగిలింది గులాబీ బాబులు మాత్రం గుబులుగా ఉన్నట్లు సమాచారం. రెండో దశ ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో కొద్ది నిమిషాల్లో తెలిసిపోతుంది.
మొత్తం పంచాయతీలు : 5,945
కాంగ్రెస్ : 1983
టిడిపి : 1960
వైకాపా : 1274
టీఆర్ఎప్ : 636
వామపక్షాలు : 125
ఇతరులు : 963
District |
Congress |
TDP |
YSRCP |
TRS |
CPM/CPI |
OTHERS |
Srikakulam |
151 |
125 |
36 |
0 |
0 |
51 |
Vijayanagaram |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
Visakhapatnam |
84 |
133 |
69 |
0 |
0 |
38 |
East Godavari |
86 |
86 |
37 |
0 |
0 |
56 |
West Godavari |
56 |
79 |
62 |
0 |
1 |
50 |
Krishna |
102 |
166 |
108 |
0 |
1 |
67 |
Guntur |
55 |
151 |
106 |
0 |
1 |
25 |
Prakasam |
43 |
41 |
89 |
0 |
0 |
22 |
Nellore |
101 |
107 |
90 |
0 |
0 |
35 |
Kurnool |
91 |
72 |
78 |
0 |
7 |
49 |
Kadapa |
35 |
76 |
148 |
0 |
0 |
14 |
Chittoor |
113 |
114 |
166 |
0 |
0 |
48 |
Anantapur |
106 |
135 |
111 |
0 |
1 |
34 |
Ranga Reddy |
81 |
70 |
3 |
34 |
0 |
46 |
Medak |
172 |
104 |
11 |
26 |
0 |
47 |
Nizamabad |
55 |
24 |
0 |
66 |
0 |
46 |
Karimnagar |
78 |
51 |
2 |
164 |
20 |
82 |
Adilabad |
127 |
34 |
33 |
92 |
0 |
114 |
Warangal |
71 |
89 |
14 |
179 |
1 |
69 |
Nalgonda |
209 |
84 |
12 |
9 |
32 |
25 |
Khammam |
59 |
113 |
89 |
1 |
60 |
45 |
Mahabubnagar |
108 |
76 |
10 |
65 |
1 |
124 |
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more