Bollywood actor salman khan faces 10 years in jail

actor salman khan, hit and run case, sanjay dutt, salman khan faces 10 years in jail, sanjay dutt to jail, salman khan could go to jail for 10 years, breaking news, ap politics, political news, andhra news

bollywood actor Salman Khan faces 10 years in jail

సల్మాన్‌కు జైలు దెబ్బ

Posted: 06/25/2013 12:53 PM IST
Bollywood actor salman khan faces 10 years in jail

బాలీవుడ్ నుండి మరో ప్రముఖ హీరో కు జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు అయిన సంజయ్ దత్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సారి సల్లుభాయ్ వంతు రావటంతో.. బాలీవుడ్ వాసులు షాక్ తిన్నారు. పదకొండేళ్ల క్రితం కారుతో నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లి, ఒకరి మృతికి కారణమైన (హిట్‌ అండ్‌ రన్‌)కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2002లో జరిగిన ఈ కేసుపై సల్మాన్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ముంబై సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. హత్య కాకుండా ప్రాణ నష్టం కల్గించాడనే అభియోగాలను సల్మాన్‌పై మోపేందుకు ప్రయత్నించారు. దీని ప్రకారం, భారతీయ శిక్షాస్మృతి 304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసులో నటుడి దోష నిర్థారణ అయినట్లయితే సుమారు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. కేసు విచారణలో ఉండగానే పునర్‌పరిశీలిం చాలంటూ పిటిషన్‌ దాఖలు చేయడాన్ని కోర్టు తిరస్కరించింది. సల్మాన్‌ నెలపాటు కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 2002 సెప్టెంబర్‌ 28న తెల్లవారు జామున బాంద్రాలో బేకరి బయట నిద్రిస్తున్న వారిపైకి సల్మాన్‌ కారు డ్రైవర్‌ దూసుకెళ్లగా, ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more