Python that opens doors

Python that opens doors, Burmese Python Julius, Jenner Miemietz

Python that opens doors

తలుపు తెరుచుకుని మరీ వచ్చేసే కొండచిలువ

Posted: 06/21/2013 03:53 PM IST
Python that opens doors

అభూత కల్పనా కాదు, సినిమా సన్నివేశమూ కాదు.  నిజంగా జరిగిందే.  తలుపు హ్యాండిల్ ని తిప్పి తలుపు తీసుకుని ఇంటిలోపలికి వచ్చిన కొండచిలువ వీడియో ఉంది చూడండి. 

జూలియస్ అని ముద్దుగా పిలుచుకునే ఈ 16 అడుగుల కొండచిలువ బర్మాకి చెందిన జాతిది.  జర్మని యువతి జెన్నెర్ మీయ్మీట్జ్ తన అపార్ట్ మెంట్ లో పెంచుకుంటున్న ఈ పెద్ద పాముకి ఆమె కొన్ని పనులలో శిక్షణనిచ్చిందట.  అందులో ఒకటి తలుపు తెరుచుకుని లోపలికి రావటం.  నాలుగు అడుగుల ఎత్తులో ఉండే డోర్ హ్యాండిల్ ని పట్టుకుని తిప్పటానికి దానికి నిలబడటానికి కాళ్ళు లేవు, హ్యండిల్ ని పట్టుకుని తిప్పటానికి చేతులు లేవు.  అయినా ఎలా చేసిందో వీడియోలో చూసారుగా.  

అమాంతం పైకి లేచి హ్యాండిల్ ని కిందికి నొక్కుతూ తలుపుని ముందుకు తోయాలి.  అప్పుడే తలుపు తెరుచుకుంటుంది.  ఆ పనిని చాలా సులువుగా చేసింది కదూ.  కానీ తలుపు తెరుచుకున్న తర్వాత ధబ్ మని కింద పడే శబ్దం మాత్రం అపార్ట్ మెంట్ లో అందరినీ నిద్ర లేపుతుంది.  అందువలన ఆమె సరిగ్గా రాత్రి ఒంటి గంటకి జరిగే ఈ పని వలన అందరికీ నిద్రాభంగం జరగకుండా ఉండటం కోసం తలపుకి తాళం కూడా వేస్తుందటామె.  రాత్రి పూట ఆ సర్పరాజుకి బోర్ కొట్టి అలా తనకిచ్చిన శిక్షణనుపయోగించి తలుపులు తెరుచుకుని బయటపడుతుందట.  అందుకే రాత్రి పూట తలుపుకి తాళం కూడా పెడుతుంటానని చెప్తోంది దాన్ని పెంచుకుంటున్న జెన్నెర్.

ఈ వీడియో మూడు సంవత్సరాల క్రితంది.  ఇప్పుడు జూలియస్ లేదు.  ఇన్ఫెక్షన్ తో మరణించింది.  

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh