Norway indian parents sent to jail for child abuse

norway child abuse case, indian parents, india government, andhra pradesh, chandrasekhar family, indian couple arrested in oslo

norway Indian parents sent to jail for child abuse

తెలుగు దంపతులపై జాలి చూపని నార్వే ప్రభుత్వం?

Posted: 06/11/2013 06:26 PM IST
Norway indian parents sent to jail for child abuse

ఆరు నెలలు గా నార్వేలో శిక్ష అనుభవిస్తున్న తెలుగు దంపతులు. కొడుకును హింసించిన నేరానికి నార్వేలో శిక్ష అనుభవిస్తున్న తెలుగు దంపతులు చంద్రశేఖర్, అనుపమలు శిక్ష అనుభవించాల్సిందేనని నార్వే ప్రభుత్వం స్పష్టం చేసింది.కన్నకొడుకును మందలించారన్న కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రానికి చెందిన చంద్రశేఖర్, అనుపమ దంపతులను ఆదుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చంద్రశేఖర్ దంపతులను జైలు నుంచి విడుదల చేయటం సాధ్యం కాదని నార్వే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నార్వే ప్రభుత్వం అధికారికంగా లేఖ పంపింది. కుమారుడు సాయిశ్రీరామ్‌ను దండించిన ఆరోపణలపై ఓస్లో జిల్లా కోర్టు చంద్రశేఖర్‌కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్‌ దంపతులు జైలుకెళ్లడంతో వారి పిల్లలైన సాయిశ్రీరామ్‌, అభిరామ్‌ మనోవేదనకు గురవతున్నారని, వారికి తల్లిదండ్రుల అవసరముందని మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో నార్వే ప్రభుత్వానికి లేఖ రాసింది. చంద్రశేఖర్‌, అనుపమకు శిక్ష నుంచి విముక్తి ప్రసాదించాలని కోరింది. ఆ విజ్ఞప్తిపై స్పందిస్తూ నార్వే దేశంలో చట్టాలు మార్చటం కుదరదని, కుమారుడిని దండించినందుకు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేస్తూ నార్వే ప్రభుత్వం తాజాగా రాష్ట్ర సర్కార్‌కు లేఖ పంపింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more