Actress anjali harassed by her step mother

actress anjali alleges harassment, anjali harassed by her step-mother, director mu kalanjiyam, southern actor anjali harassed by mother, anjali harassed by her step mother, actress anjali alleges harassment by mom, actress anjali harassment by mom, heroine anjali case

actress anjali harassed by her step-mother-tamil director

నా శరీరం పై గాయాలకు వారే కారణం?

Posted: 04/09/2013 11:54 AM IST
Actress anjali harassed by her step mother

రామయాణంలో  సీతమ్మకు కలిగిన కష్టం.. మరే ఏ మహిళలకు రాకూడదని  కోరుకుంటారు. అయితే  టాలీవుడ్ సీతమ్మకష్టాలు మొదలైనాయి. హీరోయిన్ అంజలికి అమ్మగానీ అమ్మతో వేధింపులు, చిత్రహింసలు పడుతుంది.  తమిళ దర్శకుడు కళంజియమ్,  అంజలికి  అమ్మగానీ అమ్మ (పిన్ని) భారతిలతో ప్రాణభయం ఉందని అంజలి మీడియాకు చెప్పటం జరిగింది.  ఆ ఇద్దరు కలిసి  అంజలి సంపాదించే డబ్బులతో పుల్ ఎంజాయ్ చేస్తున్నారు.  అంజలిని ఒక ఏటిఎం మీషన్ మాదిరిగా వాడుకుంటున్నారని  మీడియా ముందు వాపోయింది. డబ్బుల కోసం .. ఓవర్ టైమ్ వర్క్ చెయ్యమని  అంజలిపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. 15 సంవత్సరాలుగా  అంజలి కుటుంబంతో  సంబంధం పెట్టుకున్న  తమిళ దర్శకుడు కళంజియమ్ మాట్లాడుతూ.. అంజలి చాలా చిన్నపిల్ల ఆమెకు ఏం మాట్లాడుతుందో తెలియాదని చెబుతున్నారు.  హీరోయిన్ అంజలి మాత్రం  నా శరీరం అయ్యే ప్రతి గాయానికి  వారే కారణమాని చెబుతుంది.  మా పిన్ని భారతి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి గతంలో చెన్నైలో ఉన్నా. వారి కోసం ఎంతో చేశా.  అయినా నాకు తెలియకుండా నా పేరుతో ఎన్నో మోసాలు చేశారు. ఇల్లు, షూటింగ్ మినహా బాహ్య ప్రపంచంతో నాకు సంబంధం లేకుండా చేశారు. మా అక్క, అన్నతోనూ మాట్లాడనివ్వరు. వీరి ఆగడాలకు కళంజియమ్ అనే దర్శకుడు తోడ్పడుతున్నాడు. వీరి వల్ల నాకు ప్రాణభయం ఏర్పడింది. నటిగా నేను సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తిని వారు కాజేశారు.   ప్రస్తుతం నావద్ద విలువైన ఆస్తి ఏమీ లేదు. నా జీవనానికి ఇకపై సంపాదించుకోవాల్సి ఉంది. నేను మేజర్‌ను. నా కాళ్లపై నిలబడదలచుకున్నా.

అందుకే చెన్నై వదిలి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్‌లో నేను ఎవరితోనో సన్నిహితంగా ఉన్నాననే వదంతులకు అవకాశం ఇవ్వకూడదనే ఈ నిజాలు మీడియా ముందు ఉంచుతున్నాఅన్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నానని చెప్పారు. అయితే ఎవరి మాటల్లో ఎంత  నిజం ఉందో మాత్రం తెలియాదు. అసలు హీరోయిన్  అంజలికి ఆమె పిన్నికి ఉన్న సంబందం ఏమిటి?  అంజలి సొంత తల్లిదండ్రులు ఏమైయ్యారు.  హీరోయిన్ అంజలిపై తమిళ దర్శకుడు కళంజియమ్  పెత్తనం ఏమిటి? అంజలికి దర్శకుడు కళంజియమ్ కు ఉన్న సంబంధం ఏమిటి?  అంజలి పిన్నితో  తమిళ దర్శకుడు సన్నిహిత్యం ఏలా మొదలైంది.  ఇన్ని సంవత్సరాలుగా ఉన్న సంబంధాన్ని అంజలి ఎందుకు తెంచుకుంటుంది?  అసలు చెన్నై నుండి అంజలి హైదరాబాద్ రావటం వెనుక ఉన్న టాప్ హీరో ఎవరు?  అంజలికి ఆశ్రయం కల్పిస్తున్న ఆ యువ దర్శకుడు ఎవరు? వారి గురించి అంజలి మీడియాకు చెప్పలేదు?  అనే యాక్షప్రశ్నలు  టాలీవుడ్  అభిమానులను వేధిస్తున్నాయి. అంజలి విషయం టాలీవుడ్  హాట్ టాఫిక్ గా మారింది.  టాలీవుడ్ సీతమ్మ కు జరుగుతున్న ఎఫిసోడ్  లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more