Deputy cm makes shocking comments during

maharashtra deputy cm ajit pawar , ajit pawar , maharashtra drought, pune, water problem, power problem, formers,

deputy CM makes shocking comments during

ఉప ముఖ్యమంత్రి నోటి దురుసు ఫై యుద్దం?

Posted: 04/08/2013 12:25 PM IST
Deputy cm makes shocking comments during

‘‘మంత్రలకు చింతకాయలు రాలింది లేదు?  ఉపన్యాసాలతో  ఊళ్లూ బాగుపడింది లేదు’’ కానీ  నోటి దురుసు వలన నాలుగురిలో నవ్వుల పాలైన రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు.  నోరు చేసే పనులకు  శరీరంపై పడే గాయాలను భరించాలి. ప్రజలే ఎన్నుకున్న ఒక ప్రజా నాయకుడే తన నోటి దురుసుతో శత్రువుగా మారాడు. ప్రజల ఓట్లలతో  గెలిచి, చివరకు ఆ ప్రజలకే మూత్రం  తాగించే రాజకీయ నాయకుడు ఉన్నాడని రుజువు చేశాడు ఒక ఉప ముఖ్యమంత్రి.   ఆయనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  అజిత్ పవార్. ఉప ముఖ్యమంత్రి అలా ప్రవర్తించటానికి పెద్ద కారణం ఏమి లేదు? కరువుతో అల్లాడిపోతూ, కరెంటు లేక.. కళ్లముందే  చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే,  మా పంటలను కాపాడండి బాబు అంటూ మహారాష్ట్ర రైతులు ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నారు.  రైతులు కలిసి కట్టుగా  సాగునీటి కోసం  రైతులు 55 రోజులుగా  నిరాహార దీక్షలు చేస్తున్నారు.  ఈ సమస్యకు పరిస్కారం చెప్పాల్సిన ఉప ముఖ్యమంత్రి రైతులపై రెచ్చిపోయారు. అతని లో ఉన్న శాడిజం మనిషి నిద్రలేసాడు. అంతే .. డ్యాంలో నీరు లేకుంటే మేం ఎలా విడుద చేయాలి.  అనే మాటల వరకు బాగానే ఉన్న ఉప ముఖ్యమంత్రి  అజిత్  పవార్ లో సడన్ గా  శ్రుంగార జ్వాలా రగిలింది. అంతే  డ్యాంలో మమ్మల్ని  మూత్రం పోయమంటారా. దీక్షలు చేస్తే డ్యాంలో నీళ్లు వస్తాయా?  తాగేందుకు నీళ్లు లేకుంటే  మూత్రం పోయడం కూడా సాధ్యంకాదు అని రైతుల ముందు హేళనగా మాట్లాడారు.  అంతేకాకుండా  అసలు  కరెంటు లేకపోతే ఏం.? ఆ పని మాత్రం  ఆగదుగా? రాత్రుల్లో లైట్లు తీసేశాక  ఎక్కువ మంది పిల్లలు పుడతున్నారు. చీకట్లో అంతకన్నా మరో పని లేదు. ఉప ముఖ్యమంత్రి  మహారాష్ట్రలో ఉన్న నీటి కొరత,  విద్యుత్  కోతలపై  చేసిన వ్యాఖ్యలు.  ఉప ముఖ్యమంత్రి నోటి దురుసు ను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. మహారాష్ట్రలో  అన్ని చోట్లు నిరసనలు వెల్లువెత్తున్నాయి. వెంటనే ఉప ముఖ్యమంత్రి  రైతులకు క్షమాపణలు చెప్పాలని  రైతులు కోరుతున్నారు.  ఇలాంటి నాయకులను రాజకీయల నుండి బహిష్కరించాలని అన్ని రాష్ట్రాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more