అవిశ్వాస తీర్మానంలో పార్టీలకు వ్యతిరేకంగా ఓటేసి పార్టీ విప్ లకు గురైన 13 మంది శాసన సభ్యులు సభాపతి నాదెండ్ల మనోహర్ కి బహిరంగ విన్నపం చేసారు. మా అనర్హతలను పరిగణనలోకి తీసుకుని మమ్మల్ని రిలీవ్ చెయ్యండని, దానివలన ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని వాళ్ళు సభాపతిని వేడుకున్నారు. విప్ కి గురైన వారిలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 13 మంది శాసనసభ్యులు ఉన్నారు. వారంతా ఓల్డ్ ఎమ్మల్యే క్వార్టర్స్ లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేస్తున్న నిరాహారదీక్షలో ఆమెకు మద్దతుగా కూర్చున్నారు.
ఉప ఎన్నికలకు సందు ఇవ్వకుండా చెయ్యటం కోసం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పన్నుతున్న కుట్ర అని, అందుకే అనర్హతలను ప్రకటించకుండా చేస్తున్నారని వాళ్ళన్నారు.
మార్చి 30 న సభాపతి 18 మంది శాసన సభ్యులకు షోకాజ్ నోటీసులను విడివిడిగా పంపించారు. 15 రోజుల్లోగా దానికి సమాధానం ఇవ్వమని కూడా అందులో కోరారు.
వైయస్ ఆర్ కాంగ్రెస్ కి మద్దతునిస్తూ అనర్హతలను త్వరగా ప్రకటించమని సభాపతిని కోరుతునన్న 13 మంది శాసనసభ్యులలో కొడాలి వెంకటేశ్వరరావు, ఎ.కె.శ్రీనివాస్ లు నగరంలోని కారణంగా సభాపతికి రాసిన బహిరంగ లేఖలో మిగిలిన 11 మంది సంతకాలు చేసారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more