Delhi extravaganza

delhi, mumbai, kolkata, chennai, delhi life style, costly life style, festivals at delhi

delhi extravaganza

delhi-citzens.png

Posted: 03/27/2013 05:50 PM IST
Delhi extravaganza

red-fort

ఢిల్లీ నగర వాసుల పద్ధతే వేరు.  భారత దేశంలోని నాలుగు ముఖ్య నగరాలలో పశ్చిమంలో ముంబై ముఖ్య వ్యాపార కేంద్రంగానూ, ఉత్తరం లోని కోలకతా భారీ ఉత్పత్తులకు ప్రసిద్ధికెక్కగా, దక్షిణంలోని చెన్నై కళలు, వ్యాపారాలకు, దక్షిణ భారత సినీ పరిశ్రమకు పేరుగాంచగా, ఉత్తరంలోని ఢిల్లీ దేశరాజధానిగా విరజిల్లటమే కాక, అక్కడి నగర వాసుల జీవన శైలి కూడా చాలా హుందాగా ఉంటుంది.  అక్కడ ప్రతివారూ మరొకరిని ఇంప్రెస్ చెయ్యటానికి చూసేవారే.

palika-bazar

ఢిల్లీలో నగరవాసులు ఖర్చు పెట్టటంలో వెనకాడరు.  ఆహారం విషయంలో కానీ, వినోదానికి కానీ, దుస్తులలాంటి అలంకరణలలో కానీ, ఎందులో చూసుకున్నా, ఉన్నదాంట్లో బాగా ఖర్చు పెడుతూ ఖరీదైన జీవితాన్ని గడపటానికే చూస్తారు.  పండుగలు, వినోదాలు, వేడుకలకు ఉన్నవాళ్ళు చేతికి ఎముకలేదన్నట్టుగా ఖర్చు చేస్తారు.  దసరా దీపావళికి అక్కడయ్యే ఖర్చులో చాలా భాగం మిఠాయిలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకునే వాటికే అవుతుంది.  అందుకే దిల్లీ హై దిల్ వాలోంకి అని పేరు పడింది.  లెక్కలు వేసుకోవటం కాకుండా హృదయానికి నచ్చే పని చేస్తారు.  అందుకు తార్కాణంగా ఈ రోజు హోలీ సందర్భంగా బంగారు పిచికారీలు అమ్ముడుపోతున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

కాస్త తక్కువ స్తోమతున్నవాళ్ళు వెండి పిచికారీల మీద పడ్డారు.  బంగారు పిచికారీల వెల 80 లక్షల నుంచి మొదలౌతే, వెండి పిచికారీల వెల 50 వేల రూపాయలు.  వజ్రాలు పొదిగిన పిచికారీలు కూడా ఉన్నాయి.  హోలీ పార్టీలకు 50 లక్షల వరకూ ఖర్చు పెడుతున్నారట.  రేపటి సంగతి మనకి తెలియదు.  ఉన్నప్పుడే అనుభవిద్దాం అనుకునే మనస్తత్వం వాళ్ళది.  భోజన ప్రియులే కాక అతిథులకు కూడా బాగా తిండి పెట్టాలనే ఆచారాన్ని నమ్మేవాళ్ళు.  ప్రేమ చూపించటంలో హద్దులు పెట్టుకోరు.

అయితే, అక్కడ పంతాలు పట్టింపులు వచ్చినా అలాగే ఉంటాయి.  చచ్చిపోయేది ఒక్కసారే పైగా అది ఎలాగూ తప్పదు కాబట్టి ఇక భయపడేది దేనికి అంటారు వాళ్ళు.  గొడవపడితే ఎవరూ వెనక్కి తగ్గరు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  More borrowings to honor committments
Devotees vist temples on festive day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more