Cpi narayana comments on narendramodi

cpi narayana comments on narendramodi, narendra modi, modi, polavaram project, bjp, cpi, cpi narayana,

cpi narayana comments on narendramodi

cpi-narayana.gif

Posted: 03/05/2013 11:33 AM IST
Cpi narayana comments on narendramodi

cpi narayana comments on narendramodi

బిజెపి నరేంద్ర మోడీనే కాదు, వాళ్ల తాతవచ్చినా ఆ పార్టీకి ఒరిగేదేమీ లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. పది రోజులపాటు రష్యాలో పర్యటించి వచ్చిన నారాయణ అన్నారు. రష్యాలో కమ్యూనిస్టు పార్టీ మహాసభలు ఘనంగా జరిగాయని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ పాలన పునరుద్ధరణకు కావల్సిన చర్చలు జరిగాయని అందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు.బాబ్లీ ప్రాజెక్టు వివాదం జరుగుతోందని, సుప్రీంకోర్టు తీర్పు రానే వచ్చిందని, బాబ్లీ ప్రాజెక్టు పూర్తి చేస్తే జూన్, జూలైలో రావల్సిన నీరు రాదని ఇంతకాలం భయపడుతూ వచ్చామని, బాబ్లీ నిర్మాణం సాగించి నిండిన తర్వాత సెప్టెంబర్‌లో నీళ్లు వదిలితే పంట అదునుకు ఉపయోగపడదని అనుకున్నామని, జూన్ నుండి సెప్టెంబర్ వరకూ గేట్లు మూయవేయరాదని సుప్రీం చెప్పడం వల్ల మనకు నష్టం లేదని అన్నారు. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉండాలో కూడా స్పష్టంగా మాట్లాడుకోవాలని నారాయణ పేర్కొన్నారు.

cpi narayana comments on narendramodi

ప్రధాన మంత్రి వద్దకు వెళ్లి రాష్ట్ర అఖిలపక్షం నుండి ఒక నమ్మకాన్ని కల్పించుకోకపోతే భయం వేస్తోందని, రాబోయే రోజుల్లో వాళ్లు గేట్లు తెరవకపోతే, మనకు నష్టం వస్తుందనే అనుమానం ఉందని అన్నారు.  పోలవరం ప్రాజెక్టు వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారిందని, జలయజ్ఞం యమగండంతో ప్రారంభం అయిందని, ఇన్నాళ్లు కాలయాపన చేయడం వల్ల అంచనాలు నాలుగు రెట్లు పెరిగిపోయాయని చెప్పారు. పోలవరం అవినీతి సమస్య, జలయజ్ఞం అవినీతి సమస్య రష్యా, బీజింగ్, చైనాల్లో చర్చలు జరగడం, అధికారుల లాబీయింగ్, ఎంబాసీల్లో మాట్లాడటం వంటి స్థాయికి ఎదిగి ప్రజల గౌరవం దిగజారిపోయిందని అన్నారు. సాంకేతిక నిపుణుల నాటకమే తప్ప ఇంత ప్రాజెక్టు ఎంత లేదన్నా రాజకీయ నిర్ణయంగానే చెప్పవచ్చని నారాయణ పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi court frames charges against irom sharmila
Sabitha indra reddy press meet on dilsukh nagar bomb blast case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more