When amitabh bachchan washed kareena kapoors feet

amitabh bachchan, kareena kapoor, amitabh, satyagraha, amitabh bachchan and kareena kapoor, saif ali khan, saif ali khan wife kareena kapoor, stars ajay devgn, arjun rampal and manoj bajpayee, kareenas dad randhir kapoor, big bee kiss in bollywood heroine, mallika sarawath,

when amitabh bachchan washed kareena kapoors feet.Amitabh Bachchan, who is currently shooting for Prakash Jha's Satyagraha, has been avidly writing about the shoot of the film on his blog.

amitabh-bachchan.gif

Posted: 02/28/2013 05:27 PM IST
When amitabh bachchan washed kareena kapoors feet

when amitabh bachchan washed kareena kapoors feet

బాలీవుడ్ బిగ్ బీ,   బాలీవుడ్ హీరోయిన్లను ముద్దులు పెట్టుకోవటం తెలుస్తోంది.  అమితాబ్ బచ్చన్ పెట్టే ముద్దుల కోసం బాలీవుడ్ హీరోయిన్స్ క్యూ కడుతున్నారు.  వీరితో  పాటు  సీనియర్  హీరోయిన్ అయిన  రేఖ కూడా  అమితా బచ్చన్  ముద్దు కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే  అక్కడ  జయబచ్చన్  కూడా  ఉండటంతో.. రేఖ  తన ప్రయత్నం  మానుకున్నట్లు సమాచారం.  ఇది అంత ఒక పబ్లిక్ పంక్షన్ వేదిక పై జరిగింది.  మల్లిశేరావత్  పెట్టిన ముద్దుకు  బిగ్ బీ లో  యవ్వన కోరికలు  పెరిగిపోయి, రెండు , మూడు నిమిషాలు అలాగే ఉండిపోయినట్లు సమాచారం.  ఇంతలో  జయబచ్చన్  చప్పట్లు కోట్టడంతో ఇద్దరు  విడిపోవటం జరిగిందట. లేకపోతే  ఆ వేదిక  పై  ఏదో ఘోరం జరిగేదని  బాలీవుడ్ బాబులు అంటున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్  భామలు అమితాబ్ కోసం చేసిన విన్యాసాలే చూసాం.కానీ బిగ్ బీ ఏకంగా  ఒక హీరోయిన్  కాళ్లు కడిగినట్లు  సమాచారం.  బాలీవుడ్  లో టాప్ హీరోయిన్ కాళ్లు అమితాబ్ కడగటం అందరు ఆశ్చర్యపోతున్నారు.   బిగ్ బీ అభిమానులకు  ఇది ఒకరకంగా బాధకరమే.  అమితాబ్ బచ్చన్ చేత కాళ్లు కడిగించుకున్న  బాలీవుడ్  భామ ఎవరు అనుకుంటున్నా.  కైఫ్ కళ్ల చిన్నది.  సైఫ్ ఆలీ ఖాన్ భార్య అయిన  కరీనా కపూర్.  అయిన అమితాబ్ బచ్చన్ , మరో హీరో భార్య కాళ్లు  కడగటం అంటే  బిగ్ బీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.    అయితే ఈ సంఘటన జరిగి  30 సంవత్సరాలు అయింది. ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు.  దీని గురించి తన ‘బ్లాగ్’లో అమితాబ్‌బచ్చన్ ఇప్పుడు ప్రస్తావించారు. ప్రస్తుతం అజయ్‌దేవగన్, కరీనాకపూర్ జంటగా అమితాబ్‌బచ్చన్ కీలకపాత్రలో ‘సత్యాగ్రహ’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ భోపాల్‌లో జరుగుతోంది. మూడేళ్ల పాపగా తన ముందు ఆరోజు భయపడుతూ నిలబడిన కరీనా ఇప్పుడు ధైర్యంగా తనతో కలిసి నటించే స్థాయికి ఎదిగినందుకు ఆనందంగా ఉందని అమితాబ్ పేర్కొన్నారు.  అసలు ఆరోజు ఏం జరిగిందంటే..?  కరీనా తండ్రి రణధీర్ కపూర్ , అమితాబ్ బచ్చన్  ఒక సినిమా షూటింగ్ లో ఫైట్ సిన్ తీస్తున్నారు. ఆ సమయంలో  ఒకటి, రెండు, మూడు... కరీనాకపూర్ తండ్రి రణధీర్‌కపూర్‌ని అమితాబ్‌బచ్చన్ పిడిగుద్దులతో ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు.

when amitabh bachchan washed kareena kapoors feet

అక్కడే ఉన్న కరీనా ఏడుస్తూ.. తండ్రివైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. అంతేకాదు... అమితాబ్ వైపు అసహ్యంగా, కోపంగా చూసింది.  ఆ తర్వాత భయం భయంగా తండ్రి కాళ్లు చుట్టేసుకుని నిలబడిపోయింది. అప్పుడు కరీనా వయసు మూడు, నాలుగేళ్లుంటాయి.   ఇక... తనను అసహ్యించుకున్న కరీనాని ఎలా మచ్చిక చేసుకున్నారో అమితాబ్ చెబుతూ -‘‘కరీనా తండ్రి రణధీర్‌కపూర్, నేను కలిసి ‘పుకార్’లో యాక్ట్ చేశాం. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఫైట్ సీన్ తీస్తున్న రోజున కరీనా షూటింగ్‌కి వచ్చింది. అప్పుడు వేసవి కావడంతో ఎండలు మండిపోతున్నాయి. అందుకేనేమే లేత గులాబీ పువ్వులున్న కాటన్ ఫ్రాక్ వేసి, సమ్మర్ హ్యాట్ పెట్టి, కరీనాని పంపించారు. రబ్బరు బొమ్మలా భలే ముద్దొచ్చింది. ముద్దు చేద్దామంటే తను దగ్గరకు రాలేదు. ఎందుకంటే షూటింగ్‌లో భాగంగా రణధీర్‌ని నేను బాగా కొట్టాను. అది నిజం అనుకుని షాట్‌లోకి ఏడ్చుకుంటూ పరిగెత్తుకు వచ్చేసింది కరీనా.  దాంతో డెరైక్టర్ ‘కట్’ చెప్పారు. పరిగెత్తుకు వస్తూ బురదలో కాళ్లు పెట్టేసింది కరీనా. తనని మచ్చిక చేసుకోవడానికి ఆ బురద నాకు ఉపయోగపడింది. ఒక లోటాలో నీళ్లు తెప్పించి, శుభ్రంగా కరీనా కాళ్లు కడిగాను. నేను మీ నాన్నని కొట్టలేదని, అదంతా యాక్టింగ్ అని చెప్పాను. అప్పుడు కరీనా శాంతించింది. అలా ఆ రోజు ‘రీల్’కీ ‘రియల్’కి వ్యత్యాసం తెలుసుకోలేని కరీనా ఇప్పుడు ‘రీల్’ మీద తన హవా సాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘సత్యాగ్రహ’ లొకేషన్‌లో అమితాబ్, కరీనా ఈ సంఘటనను గుర్తు చేసుకుని నవ్వుకున్నారట.  బిగ్ బి ఈ విధంగా  సైఫ్ ఆలీ ఖాన్  భార్య కళ్లు కడినట్లు గా షూటింగ్ సెట్ లో జోకులు వేసుకోవటం జరిగిందని  బిగ్ బీ చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap lost in supreme court on babli issue
Tax related points in budget 2013 14  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more