Prince mahesh babu son gautham krishna tollywood entry

mahesh babu son gautham krishna tollywood entry, super star mahesh babu, littile super star goutham krishna, tollywood, sukumar new movie, gautham krishna

prince mahesh babu son gautham krishna tollywood entry.ahesh Babu son Gautham Krishna tollywood entry would become very soon. He is coming on silver screen as child artist as his fathe

prince-mahesh-babu.gif

Posted: 02/17/2013 05:56 PM IST
Prince mahesh babu son gautham krishna tollywood entry

prince mahesh babu son gautham krishna tollywood entry

టాలీవుడ్ లో కుటుంబ వారసులు వస్తున్న విషయం తెలిసిందే.  పెద్ద ఎన్టీఆర్   బాటలోనే  బాలయ్య,  అక్కినేని నాగేశ్వరావు అడుగులోనే నాగార్జున, క్రిష్ణ  దారిలోనే మహేష్ బాబు, చిరంజీవి తర్వాత రామ్ చరణ్, ఇలా కుటుంబ వారసులు వస్తున్నారు. ఒక తరం నుండి రెండో తరం, రెండో తరం నుండి మూడో తరంలో హీరోలుగా  కుటుంబ వారసులు వస్తున్నారు. అయితే   నాల్గో తరం నుండి  హీరో మహేష్ బాబు కోడుకు  వెండితెరపైకి రాబోతున్నాడు.   మహేష్ బాబు   కుమారుడు  గౌతమ్ క్రిష్ణ  ఓ చిత్రంలో  నటించబతోన్నాడు.   చిన్నారి  గౌతమ్ పై కొన్ని  సన్నివేశాలు చిత్రించారు.  ఆ సమయలో  సెట్లో  మహేష్, నమ్రత ఉండి తమ కుమారుడి    సందడిని తిలకించారు. 

prince mahesh babu son gautham krishna tollywood entry

 సుకుమార్ డైరెక్షన్ లో  వస్తున్న  ఈ మూవీని , 14 రీల్స్  బ్యానర్  నిర్మిస్తుంది.  మహేష్ బాబు  కూడా బాల నటుడిగా నటించి,  ‘రాజకుమారుడు’  అనే సినిమాతో  ఫ్రిన్స్  మహేష్ బాబు మారిపోయిడు.  ఇప్పుడు  తాజాగా  ప్రిన్స్  తనయుడు  ‘లిటిల్  సూపర్ స్టార్’ గౌతమ్  కూడా బాలనటుడిగా  వెండితెరకు పరిచయం అవుతున్నాడు.  తండ్రి కోడుకులు కలిసి నటించే  ఈ సినిమా మంచి స్పందన వస్తుందని  ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.  ఫ్రిన్.. చర్రిత స్రుష్టించిన విషయం తెలిసిందే. మరీ ఈ లిటిల్ ప్రిన్స్  ఏం చరిత్ర స్రుష్టిస్తాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Helicopters scam allegations on brother anil kumar
Sonia gandhi vs pv narasimha rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more