Father raped his daughter in tamilnadu

father rapes daughter in tamilnadu, pandy in tamil nadu, first daughter raped, second daughter raped his father, first wife dead, tamilnadu police

father raped his daughter in tamilnadu

fathe-raped.gif

Posted: 02/13/2013 12:33 PM IST
Father raped his daughter in tamilnadu

father raped his daughter

సభ్య సమాజం తలదించుకునే  అత్యంత  హేయమైన  ఘటనకు  తమిళనాడు  వేదికైంది.  కామంతో  కళ్లు మూసుకుపోయిన ఒక తండ్రి  తన కన్న కూతురినే  తల్లిని చేశాడు.  ఆపై ఆమెనే  భార్యగా చేసుకుని  కాపురం చేస్తున్నాడు.  అతనిలో కామమం మళ్లీ బుసలుకొట్టింది.  ఆ కామం కాళ్లు  రెండో కూతురి  పై పడ్డాయి. అయితే  వెంటనే  ఆ అమ్మాయి కామందుడు తండ్రి నుండి తప్పించుకోంది. అయితే   ఈ విషయాన్ని పోలీసులకు చెప్పటంతో  కామందుడ్ని అరెస్ట్ అసలు విషయం తెలుసుకున్నారు.  తెనీ జిల్లా  చిన్నమనూరు  సమీపంలోని  ఏరాసక్కనాయ కనూరుకు  చెందిన  వ్యక్తి పాండి (40) . ఇతనికి  22 ఏళ్ల  కిందటే పెళ్లి చేసుకున్నాడు.  పెళ్లైన ఏడాదిన్నరకే భార్య ఈశ్వరి మరణించింది.  వీరికి ఓ  కుమార్తె  పుట్టింది.   ఈశ్వరి మరణం  తర్వాత  భువనేశ్వరి  అనే మహిళను  రెండో  వివాహం చేసుకున్నాడు. 

father raped his daughter

ఆమెకూ  ఒక కుమార్తె పుట్టింది.  రెండో భార్య కూడా  కొంత కాలానికి  మరణించింది.  ఆమె ఎందుకు మరణించిందో  ఎవరికి తెలియాదని చెబుతున్నారు. అయితే   పాండి మీదనే అనుమానాలు వినిపిస్తున్నాయి.  రెండో  భార్య  మరణంతో  యుక్త వయస్సులో  ఉన్న మొదటి భార్య కుమార్తె పై  పాండి కన్నుపడింది.  ఆమె పై పలుమార్లు  అఘాయిత్యానికి పాల్పడి  తల్లిని చేశాడు.  అమ్మవు అయ్యావు కదా అంటూ..  ఆమెను భార్యగా చేసుకున్నాడు.  ఈ దురాగతం పై  ఎవరికీ  అనుమానం రాకూడదని  రెండేళ్ల  చంటిబిడ్డతో  ఊర్లూ మారుస్తూ వచ్చాడు. 

Father-rapes-daughter

చివరకు  సొంత  గ్రామానికి వచ్చిన  పాండి తన రెండో భార్య కుమార్తె పైనా  అత్యాచారానికి  ప్రయత్నించాడు. అతని బారి  నుండి తప్పించుకున్న  బాలిక  విషయాన్ని స్థానికంగా  ఉండే తన అత్త పేచ్చియమ్మాల్ కు చెప్పింది.  వెంటనే  ఆ కామందుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో  అసలు విషయం బయటపడింది. ఇలాంటి వారు సమాజంలో తిరుగుతున్నంత కాలం మహిళలకు రక్షణ అనేది ఉండదు.  కంటిరెప్పకే  రక్షణ లేకపోతే?  ఇక బయటి పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి?

father raped his daughter

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu boothulu
Vayalar ravis comment to woman journalist figures in house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more