Football matches under match fixing cloud

Football match fixing, Match-fixing in football, football, matches, under, match, fixing,

Europol has revealed that 680 football matches across the globe are under suspicion of match-fixing, following a lengthy investigation into what it considers a criminal network within the sport

football matches under match-fixing cloud.png

Posted: 02/05/2013 11:35 AM IST
Football matches under match fixing cloud

football-matches

మన దేశంలో క్రికెట్ ఆటకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ప్రపంచంలో అంత్యంత జనాదరణ కలిగిన ఆట మాత్రం ఫుట్ బాల్. ఈ ఆటను ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాంటి ఆటలో క్రికెట్ లో లాగానే దీనికి కూడా ఫిక్సింగ్ భూతం పట్టుకుంది. ‘యూరోపోల్ ’ సంస్థ విచారణలో సాకర్‌లో ఫిక్సింగ్ జాడ్యం విశ్వవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందుతోందని తేలింది. యూరోప్‌కు చెందిన నేర నిరోధక సంస్థ ‘యూరోపోల్’... జాతీయ విచారణాధికారులు సంయుక్తంగా నిర్వహించిన విచారణలో క్లబ్‌స్థాయి మొదలుకొని అంతర్జాతీయస్థాయి వరకు పలు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని గుర్తించారు. 2008 నుంచి 2011 కాలంలో మొత్తం 680 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానం కలుగుతోందని ‘యూరోపోల్’ చీఫ్ రాబ్ వెయిన్‌రైట్ వెల్లడించారు.

యూరోప్‌లో 380 మ్యాచ్‌లు... ఆఫ్రికా, ఆసియా, దక్షిణ, మధ్య అమెరికాలలో జరిగిన 300 మ్యాచ్‌ల్లో అవకతవకలు జరిగినట్లు ఆయన తెలిపారు. ఫిక్సింగ్‌కు గురైన మ్యాచ్‌ల్లో ప్రపంచ కప్, యూరోపియన్ చాంపియన్‌షిప్ అర్హత పోటీలు... చాంపియన్స్ లీగ్‌లో బరిలోకి దిగిన యూరోపియన్ క్లబ్ జట్ల మ్యాచ్‌లను గుర్తించారు. ఒక్కో మ్యాచ్ కు దాదాపు కోటి రూపాయలు చేతులు మారాయని వెల్లడించారు. ఆ టగాళ్లు, రిఫరీలులే లక్ష్యంగా ఫిక్సర్లు దందా సాగిస్తున్నారని పేర్కొంది.  (జర్మనీ, హంగెరీ, స్లొవేనియా, ఫిన్లాం డ్, ఆస్ట్రియా) దేశాల్లో ఇదివరకెన్నడూ జరగనంత లోతుగా విచారణ చేసామని యూరోపోల్ చీఫ్ రాబ్ వెయిన్‌రైట్ ఇక్కడి మీడియా సమావేశంలో పేర్కొన్నా రు. సింగపూర్ ప్రధాన కేంద్రంగా సాగుతున్న ఈ కుంభకోణంలో అన్ని దేశాల్లో ఫిక్సింగ్ ముఠా సభ్యులు ఉన్నారు. ఇందులో ఇంత పెద్ద కుంభకోణం జరగడంతో ఫుట్ బాల్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed slaps rajasthan royals with rs100 crore notice
Balakrishna direction and acting movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more