Chittoor mla ck babu fire on kcr

chittoor mla ck babu, mla ck babu, samakya andhra, telangana issue, andhra pradesh state, congress party, kcr, telangana,

chittoor mla ck babu fire on kcr

chittoor mla ck babu.gif

Posted: 01/30/2013 02:10 PM IST
Chittoor mla ck babu fire on kcr

chittoor mla ck babu fire on  kcr

మమ్మల్ని రెచ్చగొడితే  రెచిపోతాం?  మేమూ కారం, రాగి సంగటి తింటున్నాం, మాకు రోషం ఉందని  సమైక్యవాదులు రెచ్చిపోయారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదం గర్జించింది.   విద్యార్థులు, ప్రజలు  సమైక్య నినాదాలతో హోరెత్తించారు. స్వార్థం కోసం  తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్న కేసిఆర్  వైఖరిని  తూర్పరపట్టారు.  తెలంగాణ  ఉద్యమం పేరుతో  కేసిఆర్  విద్యార్థుల  ప్రాణాలతో  చెలగాడం  ఆడుతున్నారని  దీనిని మానుకోవాలని, రాష్ట్రంను సమైక్యంగా  వుంచాలని  వ నినాదించారు.  రాష్ట్ర విభజనకు  వ్యతిరేకంగా  సమైక్యాంధ్రప్రదేశ్ కు  మద్దతుగా  ఎమ్మెల్యే సీకె బాబు  విద్యార్థులు, ప్రజలు చేస్తున్న ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సికే బాబు   మాట్లాడుతూ  కొంత మంది స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమం  ప్రారంబిస్తే   ఇప్పుడు  కేంద్ర ప్రభుత్వం  సరైన నిర్ణయం తీసుకోకుండా  ఇరు ప్రాంతాల ప్రజల్లో చిచ్చు పెట్టడానికి  ప్రయత్నం చేస్తుందన్నారు.  రాయలసీమ  వారిని  రెచ్చగొడితే  రెచ్చిపోయి   అంతుచూస్తామని  సీకె బాబు  హెచ్చరించారు.  ప్రత్యేక తెలంగాణ  ఏర్పాడితే బాగుపడిపోతామని తెలంగాణ  వాదులు భావిస్తున్నారని , సీమాంధ్ర  ఏర్పాడితే  నష్టపోతామని  ఇక్కడి వాసులు  అంటున్నారు. 

chittoor mla ck babu fire on  kcr

అయితే  ప్రత్యేక  తెలంగాణ ఏర్పాటైతే  తెలంగాణ భారీగా  నష్టపోతుందని, సీమాంధ్ర ఏర్పాటు  చేస్తే  దాని మనుగడ కష్టమని  ప్రస్తుతం  వున్న  తరహాలోనే  రాష్ట్రం సమైక్యంగా  వుండాలని  సికె బాబు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల వెనుక వున్న శక్తులతోనే రాష్ట్రం అగ్నిగుండంగా  మారుతోందని  ఆవేశంగా  అన్నారు. ఉద్యమం పేరుతో   రాష్ట్రాన్ని  విడగొట్టడానికి  కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని  దీనిని  అడ్డుకోవడానికి , దానికి  రెండింతల  ఉత్సహంతో  ఇక్కడి  నుండి సమైక్య ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు సీకే బాబు  ప్రకటించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raveena tandon
Vundavalli arun kumar fire on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more