Tjac chief at cpi ml t sadassu

CPI (ML New Democracy), TJAC chief Prof. Kodandaram, TNS chief Nagam Janardhana Reddy, K Govardhan,

CPI (ML New Democracy) demanded the Centre to announce a road map on Telangana before January 28, instead of just confining to some statement on separate statehood.

TJAC chief at CPI (ML) T Sadassu.png

Posted: 01/22/2013 11:41 AM IST
Tjac chief at cpi ml t sadassu

Kodandaram

తెలంగాణ రాష్ట్రం పై కేంద్రం వైఖరి ఎలా ఉందో అంచనా వేసేందుకు న్యూ డెమాక్రసీ సీపీఐ (ఎంఎల్ ) రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఏ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి. సూర్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ కూడా పాల్లొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు అనుసరించే పోరాట రూపాలపై తమ వైఖరి మారుతోందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ప్రజాస్వామ్యయుత పోరాటాన్నే చూశారని, ఇకపై శాంతియుత మిలిటెంట్ పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇకపై ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటున్న సీమాంధ్ర నేతల ఆర్థిక మూలాలపై పోరాటం చేయాలన్నారు. ఈనెల 28 తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, జేఏసీతో కలిసి పోరాటాల్లో పాల్గొంటామని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ముందుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సంఘీబావం తెలపాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. 28న తెలంగాణ ప్రకటించకపోతే మిలిటెంట్ పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wish i could have been in delhi gang rape protests
Nitin gadkari re election chances fails  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more