Cm kiran kumar reddy nominated posts pending

cm kirankumar reddy, nominated posts pending, telangana issue, sushil kumar shinde, central government, central home minister, congress party, sankranthi festival,

cm kiran kumar reddy nominated posts pending

cm kiran kumar reddy.gif

Posted: 01/10/2013 05:51 PM IST
Cm kiran kumar reddy nominated posts pending

cm kiran kumar reddy  nominated posts pending

సార్ .. సంక్రాంతి కానుక లేనట్లేనా? అంటే  అవుననే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.  కనుక ఏమిటి?  అనుకుంటున్నారా?  అంటే  సంక్రాంతిలోగా  నామినేటెడ్  పదవులు భర్తీని  పూర్తి చేస్తునన్న  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి మాటలు నీటీ మూటలేనా? ప్రభుత్వం  చేసిన పనులను  ప్రజల్లోకి  తీసుకెళ్లే  కేడర్  ఉత్తేజపరిచే  చర్యలకు  మంగళం పాడుతున్నారు?  సహాకార, స్థానిక  సంస్థల  ఎన్నికలు  సమీపిస్తున్నా  పదవుల భర్తీకి  శ్రీకారం చూట్టరా?  అనే ప్రశ్నలు  వచ్చేస్తున్నాయి.  అయితే దీనికి సమాధానాలు  మాటల్లో కాదు , చేతుల్లో  చూపాల్సి ఉంటుంది. ఉంటుంది.  అంటే ఉత్తర్వులు జారీ చేయటమే. కానీ   ఉత్తర్వులపై సీఎం కిరణ్  కసర్తు చేశారు?  అంతా చేశాక  అధిష్టానం  ఆపాలని  ఆదేశాలు  ఇచ్చిందా? అనే ప్రశ్నలు  వినిపిస్తున్నాయి.  దివంగత వైఎస్సార్  హయాంలో  ఒకసారి మాత్రమే నామినేటేడ్   పదవులు ఇచ్చారు.  రెండోసారి ఇవ్వలేదు.  రోశయ్య సీఎంగా  వచ్చి ఏడాది  కాలం ఉన్నా , సీఎంగా కిరణ్  వచ్చి రెండేళ్లు పూర్తియినా  కార్యకర్తలకు  మాత్రం  సంతోషం కలగలేదు. 

cm kiran kumar reddy  nominated posts pending

ఎంతో  కాలంగా  నామినేటెడ్ పదవుల  భర్తీ  ఫైలు ఫెండింగ్ లో  పడింది.  దాదాపు  ఐదు వందల వరకు  ఖాళీగా ఉన్న  చిన్న, పెద్ద పోస్టులను  భర్తీ  చేయాల్సి ఉంది.  సీఎం కిరణ్  డిసెంబర్ 16న రాష్ట్ర కాంగ్రెస్   వ్యవహరాల ఇన్ చార్జీ , కేంద్ర మంత్రి  గులాంనభీ  ఆజాద్  సమక్షంలోనే   సంక్రాంతి  పండుగలోగా  పదవుల పందేరాన్ని  పూర్తి  చేస్తామని హామీ ఇచ్చారు.  అంతకు ముందు  ఇటివంటి  హమీలను  అనేకసార్లు  కూడా ఇచ్చారు.  కానీ ఆజాద్  సమక్షంలో ఇచ్చిన హామీని  పార్టీ శ్రేణులంతా  నమ్మారు.  అన్ని గడవులు  దాటుతున్నాయి , ముహూర్తాలు వస్తూపోతున్నాయి.  సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా ఒక్క పదవికి కూడా  ఉత్తర్వు  జారీ కాలేదు.   గడిచిన నెల 28న ఢిల్లీ అఖిలపక్ష  భేటీలో  తెలంగాణ పై  తేల్చేందుకు  నెల రోజుల గడవును కేంద్రం నిర్ణయించినందున  పదవుల భర్తీని  అధిష్ఠానం  వాయిదా వేసిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.  ఏమైన  సంక్రాంతి కనుక లేదని కాంగ్రెస్  సీనియర్  నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana
Congress party leaders wants to recreation club  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more