Danam nagender to join ysrcp

Danam Nagender, minister Danam Nagender, congress party Danam Nagender,

He also said late Chief Minister Dr. Y S Rajasekhara Reddy always had a place ... Though Danam may not join the YSR Congress immediately.

Danam Nagender to join YSRCP.png

Posted: 12/22/2012 09:15 AM IST
Danam nagender to join ysrcp

Danam_nagender

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డికి ప్రియ శిష్యుడు, వైఎస్‌ కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ వైయస్ ఆశీస్సులతో  పైకి వచ్చిన ఆయన త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయబోతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈయన 2014 ఎన్నికలకు ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీకి సూచాయగా సంకేతాలు కూడా పంపారు. ప్రజా ప్రస్థానం యాత్రలో గాయపడి కాలుకి శస్ర్త చికిత్స చేయించుకున్న షర్మిళను త్వరలో కలుస్తానని, ఆమె తనకు చెల్లెలు వంటిదని, ఆమెను కలవడంతో తప్పేమి లేదని తాజాగా ఆయన వెల్లడించారు. ఇక వైయస్ ఇప్పటికీ నా గుండెల్లోనే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తాను ఖైరతాబాద్ నుండే పోటీ చేస్తానని అన్నారు. అయితే ఈయన ఏ పార్టీ నుండి పోటీ చేస్తానని చెప్పక పోవడం పలు అనుమానాలకు తావిస్తొంది.

వైఎస్‌ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నాగేందర్‌కు ఇప్ప టికీ వైఎస్‌ వర్గీయుడిగానే ముద్ర ఉంది. ఆయన వల్ల రాజ కీయంగా, ఆర్ధికంగా లబ్థిపొందిన నాగేందర్‌ భవిష్యత్తు రాజకీయ పరిస్థితిని ముందే అంచనా వేసి వైయస్సార్ సీపీలో చేరేందుకు సిద్దం అయినట్లు తెలుస్తుంది. అయితే దానం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పార్టీ ఇన్చార్జి గులాం నబీ ఆజాద్‌కు నమ్మిన బంటుగా ఉన్న నాగేందర్‌ చేసిన వ్యాఖ్యలు అటు ఆజాద్‌ నూ ఇరుకున పెట్టినట్టయింది. అవినీతి కేసులో జైల్లో శిక్ష అనుభవి స్తోన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కాపాడు కుంటామన్న మరో సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశమయింది. మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూషన్‌కు అనుమతించవద్దన్న మంత్రివర్గ తీర్మా నాన్ని గవర్నర్‌ నరసింహన్‌ తిప్పి పంపించిన నేపథ్యంలో దానం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  గత ఎన్నికల్లో మజ్లిస్‌తో పొత్తు వల్ల మైనారిటీ ఓట్ల తో విజయం సాధించిన నాగేందర్‌కు ఈసారి మజ్లిస్‌ మద్ద తు కాంగ్రెస్‌ ఉండదన్న విషయం తెలిసినందుకే జగన్‌ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నారు. దానం కాంగ్రెస్ నుండి జంప్ అవడం కొంత దెబ్బే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Secondary education minister k parthasarathy
Brahmananda reddy to be prosecuted in ys jagan case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more