Lakshmi manchu objects kasabs hanging

Lakshmi Manchu contradicts on Kasab Hanging, Kasab hanged to Death, Manchu lakshmi, ajmal kasab, pakistan terrorist, executed, hanging in secrecy, Lakshmi Manchu tweets kasab death,

Lakshmi Manchu objects Kasab's Hanging

Lakshmi.gif

Posted: 11/22/2012 12:36 PM IST
Lakshmi manchu objects kasabs hanging

Lakshmi Manchu objects Kasab's Hanging

పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఉరితీత పై దేశం ప్రజలు ఆనందపడ్డారు. కసబ్ ఉరితీతపై పాకిస్థాన్ ప్రభుత్వం కూడా సుముఖత చూపించింది. అయితే కసబ్ ఉరితీతీను లష్కర్ తోయిబ్  ఉగ్రవాది సంస్థ మాత్రం తీవ్రంగా ఖండించింది. ఇటు భారతీయులు గానీ, అటు పాకిస్థాన్ ప్రజలు ఎవరు కసబ్ ఉరితీతను ఖండించే సాహాసం చేయలేదు. అందరికి మాట్లాడే హక్కు ఉన్నప్పటికి కసబ్ ఉరితీత గురించి వాక్ హాక్కు ఎవరు వినియోగించుకోలేదు. కానీ టాలీవుడ్ నుండి ఒక గొంతు స్వరమెత్తింది.  నిన్నటి వరకు వారు దేనికైన రెడీ అంటూ మీడయా ముందు కనిపించారు. వారే మంచు కుటుంబం. ఇప్పుడు మంచు కుటుంబం కసబ్ ఉరి పై గళం విప్పింది.  కసబ్ ను చంపటం దారుణమాని  నటి, నిర్మాత, యాంకర్ మంచు లక్ష్మీ ట్విట్టర్లో  రాసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Lakshmi Manchu objects Kasab's Hanging

 కసబ్ కు ఉరి వేయాల్చిన అవసరం లేదని  మంచు లక్ష్మీ అంటుందట.  కసబ్ ను ఉరి తీయకుండా .. అతనికి జీవితం కాలం శిక్ష  అతని సరిపోతుందని  ఉచిత సలహా కూడా చెప్పిందట. యాంకర్ అయిన లక్ష్మీకి కొత్త కొత్తగా మాట్లాడుతుందని ప్రజలు అంటున్నారు.  కసబ్ కు జీవితం కాలం కూర్చోపెట్టి, రాచమర్యాదలు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో లక్ష్మీ కి తెలియాదని ప్రజలు అంటున్నారు. మంచు కుటుంబం దేనికైన రెఢీ అంటే ఇదేనోమోనని సినీ పండితులు అంటున్నారు.  లక్ష్మీ చేసిన ఈ కామెంట్ దేశం ప్రజలు చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ దెబ్బతో లక్ష్మీకి ఉన్న మంచి పేరు కూడా ఖతం అవుతుందని ఫిలింనగర్లో అనుకుంటున్నారు.  ఎప్పుడు వివాదాల్లో ఉండే రాం గోపాల్ వర్మ సైతం నోటికి తాళం వేసుకోని ఉన్నట్లు తెలుస్తోంది.  అతని ఒక సినిమాలో నటిస్తేనే లక్ష్మీ ఇలా రెచ్చిపోతే.. ఇంక 10 సినిమాల్లో నటిస్తే లక్ష్మీ ఎలాంటి వివాదాలను పుట్టిస్తుందోనని సినీ జనాలు అంటున్నారు. ఒకవేళ పబ్లిసిటి కోసం లక్ష్మీ ఈ కామెంట్  చేసి ఉంటుందని కొంత మంది ఆమె అభిమానులు అంటున్నారు. ఏమైన లక్ష్మీ కసబ్ గురించి అలాంటి కామెంట్ చేసి అందరికి శత్రువుగా మారిందని సినీ ప్రముఖులు గుసగుసలాడుకుంటున్నారు.  దీనిపై మంచు ఫ్యామిలీ దేనికైన రెడీ గా ఉంటుందో   లేదో చూడాలి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjee s no confidence bid flops
Kasab death cost five thousand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more