Kasab death cost five thousand

ajmal kasab death, hang terrorist kasab talari ,hangup the kasab-talari, pakistan terrorist kasab, fivethousand rupees, kasab death,26/11 villain ajmal kasab hanged,top-secret operation,yerawada central prison at pune,kasab death cost five thousand

kasab death cost five thousand

Kasab.gif

Posted: 11/22/2012 11:20 AM IST
Kasab death cost five thousand

Kasab's death enough closure

ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఉరితీత పై దేశం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.  ముంబయిలో నరమేథానికి  పాల్పడిన  సరరూప రాక్షసుడు , పాకిస్థాన్  ఉగ్రవాది  మొహమ్మద్  అజ్మల్  మొహమ్మద్  అమీర్  కసబ్ (25)ను పుణేలోని ఎరవాడ  కేంద్ర కారాగారంలో  బుధవారం ఉదయం 7.30 ని.లకు ఉరి తీసినట్లు  మహారాష్ట్ర హోంమంత్రి  ఆర్. ఆర్. పాటిల్  ప్రకటించారు.  అయితే కసబ్ మ్రుతదేహాన్ని  ఎరవాడ  కారాగారం  ఆవరణలోనే  ఖననం చేసినట్లు  మహారాష్ట్ర ముఖ్యమంత్రి   చవాన్  చెప్పారు. అయితే కసబ్ ను ఉరి తీసిన తలారీ ఎవరు?  ఆయనకు ఎంత డబ్బు ఇచ్చారు.  ఎరవాడా జైల్లో  కసబ్ ను ఉరి తీసిన  తలారీకి రూ. 5వేలు చెల్లించినట్లు తెలుస్తోంది.  అయితే వ్యక్తి  వివరాలను  మాత్రం గోప్యంగా  ఉంచారు.  ఆపరేషన్ ఎక్స్  పేరిట  రహస్యంగా  నిర్వహించిన  కసబ్ ఉరి కార్యక్రమాన్ని చివరి నిమిషం వరకు తలారీకి  కూడా తెలియనివ్వలేదు.  కసబ్ ను  ఉచితంగా  ఉరి తీస్తామంటూ  అనేకమంది మహారాష్ట్ర సర్కారుకు తమ సంసిద్దత వ్యక్తం చేసిన సంగతి  తెలిసిందే.

Kasab's death enough closure

అయితే గతంలో  తలారీకి రూ. 10 వేలు ఇచ్చావారట.  కానీ ఇప్పుడు  అదీ అయిదు వేలు  అయిందని పోలీసు వారు అంటున్నారు.  డబ్బు తీసుకోకుండా  కసబ్ ను  ఉరి తీస్తామంటూ  అనేక మంది  ముందుకొచ్చారు.  కానీ, అధీక్రుత  వ్యక్తితోనే  ఈ పని చేయించాలని  ప్రభుత్వం నిర్ణయించిందని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్  చెప్పారు.  కసబ్ కంటే  ముందు  1995 లో ఓ వ్యక్తిని ఉరి తీసినట్లు  తెలిపారు.  స్వాతంత్ర్యం  వచ్చిన తర్వాత  మహారాష్ట్రలో  ఇప్పటి వరకు  17 మంది దోషులను  ఉరి తీసినట్లు వెల్లడించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi manchu objects kasabs hanging
Laskar e taiba says kasab a hero  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh