ఒకేసారి అందరినీ తృప్తిపర్చలేను.. కానీ ఒకరి తరువాత ఒకరిని సంతృప్తిపరుస్తాను. అప్పటి వరకు కొంచెం టైమ్ పడుతుంది. మీరు కాస్త ఓపిక పడితే.. చాలు. నాకు మాత్రం చాలా ఓపిక ఉంది. అందుకోసం నేను చాలా కష్టపడాలని అంటుంది సొట్టబుగ్గల హీరోయిన్ సోనాక్షి. లేటుగా వచ్చిన లేటేస్టుగా అందాలు ఒలకపోస్తూ.. అందరినీ తృప్తిపరచటానికి తెగ ట్రై చేస్తుంది. బాలీవుడ్లో నంబర్ వన్ ప్లేస్ కోసం పోటీపడుతున్న నటీమణుల్లో ముందువరుసలో ఉంది సోనాక్షి. తొలి రెండు చిత్రాలతోనే బాక్సాఫీస్ వద్ద వందకోట్ల మైలురాయిని దాటిన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దబంగ్ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో, రౌడీరాథోడ్లో అక్షయ్ కుమార్‌తో, తాజాగా సన్ ఆఫ్ సర్దార్ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్‌తో.. ఇలా వరుసగా సూపర్స్టార్ల సరసన నటించే చాన్సులు దక్కించుకుంది. నటించిన ప్రతి చిత్రం ప్రేక్షకాదరణను పొందడంతో సోనాక్షిది ‘గోల్డెన్ లెగ్’ అంటున్నారు బాలీవుడ్ జనం.
అయితే ఈ ఇమేజ్ సంపాదించుకునేందుకు తాను చాలా కష్టపడ్డానని, అందుకు ప్రతిఫలంగానే తన నటనపట్ల ప్రేక్షకులు సంతృప్తిగా ఉన్నారని చెబుతోంది. అయితే మాధురి, ఐశ్వర్యల్లాగా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించడం సోనాక్షివల్ల కావడంలేదనే ఓ ముద్ర కూడా సోనాక్షిపై ఉంది. అయితే అందరినీ మెప్పించడం సాధ్యం కాదు. అయినా ప్రయత్నిస్తా. మరింత కష్టపడి ఆ స్థాయికి చేరతా’నని చె ప్పింది. ఎవరికి ఏదీ కావాలో వారి అది హ్యాపిగా ఇచ్చేస్తుందట. తనకు కావాల్సింది మాత్రం తప్పకుండా తీసుకుంటుందని బాలీవుడ్ లో ఆమెతో అనుభవం అయిన కొంత మంది చెబుతున్నారు. ఎలాంటి వారైన పర్వలేదంటుంది సోనాక్షి. బాలీవుడ్ లో నెంబర్ వన్ కావాలంటే.. ఆమాత్రం అన్నీ ఇచ్చిపుచ్చుకోవాలని ఉచిత సలహా ఇస్తుందట. తమిళ డ్యాన్స్ మాష్టర్ , అండ్ దర్శకుడిని సైతం పూర్తిగా .. క్లీన్ చేసిందని బాలీవుడ్ లో టాక్.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more