Yerram naidu funeral

yerram naidu funeral to nimmada, yerram naidu funeral, yerram Naidu died in road accident, TDP leader Yerram naidu Died, yerram Naidu dies, yerran naidu biography, yerran Naidu funeral, yerranaidu village in nimmada,yerram naidu funeral

Yerram Naidu funeral

Yerram.gif

Posted: 11/03/2012 01:07 PM IST
Yerram naidu funeral

Yerram Naidu funeral

టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు ఎర్రన్నాయుడు అంతిమయాత్ర కన్నీటి మధ్య ఈరోజు ఉదయం ప్రారంభమైంది. నిమ్మాడలోని ఇంటి వద్ద నుంచి ఆశేష ప్రజానీకం మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. అంతిమ యాత్రలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఎర్రన్నాయుడు పార్థివదేహం ఉన్న వాహనంలో చంద్రబాబు స్మశాన వాటికకు వెళ్లారు. టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో  జరిగాయి. ఎర్రన్నాయుడు కుమారుడు ఆయన చితికి నిప్పుపెట్టారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎర్రన్నాయుడు పార్థివదేహం వద్ద పోలీసులు గౌరవవందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అంతిమ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్, పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, ఎర్రనాయుడు సహచర మిత్రుడు నాగం జనార్ధన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి పాల్గొన్నారు.  జననేత కడసారి చూపు కోసం భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ప్రియనేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.

Yerram Naidu funeral

Yerram Naidu funeral

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more