Man spotted riding with 7 on two-wheeler ఒక్క బైక్ పై ఏడుగురు ప్రయాణం.. టూవీలరా..? అటోనా.?

Viral video family of 7 spotted riding on a single bike twitter says this is crazy

Man rider bike with seven people, great Indian family, 8 people on a bike, Supriya Sule, IAS Supriya Sule Twitter, Tamil Nadu, Crime, viral video, trending video

A a short clip featuring a family of seven riding a bike is going viral on Twitter for all the wrong reasons. The video shared by IAS officer Supriya Sahu Additional Chief Secretary Environment Climate Change & Forests, Govt of Tamil Nadu on Twitter.

ITEMVIDEOS: ఒక్క బైక్ పై ఏడుగురు ప్రయాణం.. టూవీలరా..? అటోనా.?

Posted: 09/01/2022 03:48 PM IST
Viral video family of 7 spotted riding on a single bike twitter says this is crazy

ఇలాంటి కేవ‌లం మ‌న భార‌త‌దేశంలో మాత్ర‌మే క‌నిపిస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌నం 7 సీట‌ర్ ఆటోలో 20 మందికిపైగా ఎక్కించ‌డం చూశాం. కానీ, ఇటీవ‌ల ఓ బైక‌ర్ త‌న ద్విచ‌క్ర‌వాహ‌నంపై ఏడుగురిని ఎక్కించుకొని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోయారు.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఓ వ్య‌క్తి హెల్మెట్ లేకుండా బైక్‌పై కూర్చుని ఉన్నాడు. ముగ్గురు పిల్ల‌ల‌ను బైక్ ఎక్కించాడు. అనంత‌రం మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు బైక్ ఎక్కుతున్నారు. ఆ ద్విచ‌క్ర‌వాహ‌నంపై మొత్తం ఏడుగురు క‌నిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సుప్రియా సాహు.. ‘మాట‌ల్లేవ్’ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వీడియో 3.4 మిలియన్ల వీక్షణలు పొందింది. ఈ వీడియోను 18,000 కంటే ఎక్కువ‌మంది షేర్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Two Wheeler  bike  family  IAS Supriya Sahu  Tamil nadu  Crime  viral video  trending video  

Other Articles