ED arrests Bengal minister Partha Chatterjee and close aide తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య

Bengal ssc scam ed recovers possible evidence against partha chatterjee aides in ssc scam

Partha chatterjee, Arpita Mukherjee, interrogation, west bengal school service commission, School Service Commission, trinamool congress, enforcement directorate, partha chatterjee, arpita mukherjee, commerce, West bengal, crime

After more than 26 hours of interrogation by the Enforcement Directorate, Trinamool industry minister and party secretary general Partha Chatterjee and his close aide Arpita Mukherjee were arrested on Saturday in connection with the West Bengal School Service Commission (WBSSC) teacher's recruitment scam. Chatterjee will be produced in court

బెంగాల్‌ మంత్రి అనుచరుడి ఇంట్లో పట్టుబడ్డ రూ.20 కోట్ల నగదు.. సీజ్‌ చేసిన ఈడీ

Posted: 07/23/2022 11:33 AM IST
Bengal ssc scam ed recovers possible evidence against partha chatterjee aides in ssc scam

పశ్చిమబెంగాల్‌ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి అనుచరుడి ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. మంత్రి పార్థా ఛటర్జితో అనుచరుడు అర్పితా ముఖర్జీ ఇంటిపై ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడిచేశారు. సోదాల్లో ముఖర్జీ ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.500, రూ.2000 నోట్ల కట్టలను గుట్టలుగా పోశారు. ఇదంతా రాష్ట్రంలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించినదిగా భావిస్తున్నారు. వీటితోపాటు 20 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీతోపాటు, విద్యాశాఖ మంత్రి ప్రకాశ్‌ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్‌ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఈడీ ఏక కాలంలో దాడులు నిర్వహించింది. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పీకే. బందోపాధ్యాయ్‌, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles