Class X Advanced Supplementary examinations from July 6 పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..!

Andhra class 10 ssc results out 67 26 students clear board exam

10th Result 2022, Bse.Ap.Gov.In 10th Results 2022, Ap 10th Class Results 2022, Ssc Result 2022, 10th Class Result 2022, Manabadi 10th Results 2022, Ap Ssc Results 2022, Manabadi Results, Www.Bse.Ap.Gov.In 2022, Manabadi Ssc Results 2022, Ap Ssc Results 2022 Manabadi, 10th Class Results, Www.Results.Bse.Ap.Gov.In 2022, Bse.Ap.Gov.In 2022, Bseap, Manabadi Results 2022, Https //Www.Bse.Ap.Gov.In 2022, Schools9, Ap 10th Results 2022, 10th Result 2022 In Ap, 10th Class Result 2022 Ap, Manabadi Ssc Results, Ssc Result 2022 Ap, Ssc Result

Andhra Pradesh Education Minister Botsa Satyanarayana said that supplementary examinations will be conducted in Andhra Pradesh from July 6 for students who failed the Class X examination. Supplementary examinations will be held from the 6th to the 15th of next month.

ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..!

Posted: 06/06/2022 03:02 PM IST
Andhra class 10 ssc results out 67 26 students clear board exam

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విడుదల చేశారు. ప్రతీసారి మాదిరిగానే ఈ సారి కూడా పదోతరగతి పరీక్షా ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. బాలుర కంటే అధికశాతం ఉత్తీర్ణతను సాధించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షా పలితాల్లో 67.25శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా పరీక్షలకు సుమారు 6,15,900 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 4.14 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ పరీక్షల్లో బాలికలు 70.70శాతం, బాలురు 64.02 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.

ఫలితాల్లో 78.3 శాతంతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 49.7 శాతంతో అనంతపురం జిల్లా ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఫలితాల్లో 797 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 71 పాఠశాలల్లో ఉత్తీర్ణతే నమోదు కాలేదని తెలిపారు. జులై 6 నుంచి 15వరకు పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు.. మంత్రి బొత్స వెల్లడించారు. జూన్ 7వ తేదీ నుంచి సప్లమెంటరీ ఫీజు చెల్లించవచ్చని తెలిపిన ఆయన.. ఈనెల 13 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఫలితాలు త్వరగా విడుదల చేసి రెగ్యులర్ విద్యార్థులతో పాటు.. సప్లిమెంటరీ విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించనున్నట్లు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles