5%-10% of omicron cases needed hospitalisation ఒమిక్రాన్ వ్యాప్తితో ఆసుపత్రుల్లో 5-10శాతం చేరికలు..

Covid 5 10 of active cases needed hospitalisation so far says govt

Coronavirus, Covid, Covid vaccine, Covid cases in India, COVID-19, COVID-19 pandemic in india, COVID-19 pandemic, Omicron variant, Omicron, Covid cases in delhi, covid cases in Maharashtra, First Omicron death in India, Omicron death in Maharashtra, first omicron death in pune, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

Five to 10 per cent of the active Covid cases this time so far needed hospitalisation but the situation is dynamic and may change rapidly, the Centre said and asked states to keep a watch on cases under home isolation and in hospitals. During the second surge of Covid infections in the country, the percentage of active cases that needed hospital care were in the range of 20-23 per cent, Union Health Secretary Rajesh Bhushan said in a letter to states and Union territories.

ఒమిక్రాన్ వ్యాప్తితో ఆసుపత్రుల్లో 5-10శాతం చేరికలు.. వ్యాప్తి వేగంతో అప్రమత్తం: కేంద్రం

Posted: 01/11/2022 03:12 PM IST
Covid 5 10 of active cases needed hospitalisation so far says govt

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన మూడవ దశ ముపు ప్రమాద గంటికలు మోగిస్తూనేవుంది, అయితే ఇప్పటికీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ చివరి వారంలో.. వారం రోజుల వ్యవధిలో లక్షన్నర కేసులు నమోదుకాగా, ఇక తాజాగా పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా లక్ష 79 వేల కేసులు నమోదయ్యాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. జనవరి 1వ తేదీన 27,553 కేసులు నమోదు కాగా, అందులో కేవలం 309 ఒమిక్రాన్ కేసులు ఉండగా, జనవరి 11న లక్ష 79 వేల కేసులు నమోదయ్యాయి. వాటిలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఏకంగా 4033గా నమోదయ్యాయని కేంద్ర అరోగ్య మంత్రిత్వశాఖ గణంకాలు వెల్లడించాయి. దీన్ని బట్టి ఒమిక్రాన్ వ్యాప్తి వేగం ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయవచ్చు.

ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రస్తుతం ఐదు నుండి 10 శాతం క్రియాశీల కోవిడ్ కేసులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్రం అరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. అయితే పరిస్థితి మరింత పెరిగి రోజువారి కేసుల కూడా గణనీయంగా పెరుగుతాయని.. ఈ పరస్థితుల్లో అసుపత్రులలో చేరికలు మరింతగా పెరగవచ్చునని అన్నారు. ఈ అత్త్యక పరిస్థితులు ఏర్పడక ముందే అసుపత్రులలో మరిన్ని బెడ్లు, అక్సిజన్ స్థాయిలను సమృద్దిగా ఉంచుకోవాలని కేంద్రం సూచించింది. దేశంలో కోవిడ్ రెండవ దశ సమయంలో, ఆసుపత్రి సంరక్షణ అవసరమయ్యే క్రియాశీల కేసుల శాతం 20-23 శాతం పరిధిలో ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదల ఓమిక్రాన్ వేరియంట్‌తో పాటు డెల్టా యొక్క నిరంతర ఉనికి ద్వారా నడపబడుతున్నట్లు కనిపిస్తోంది, కోవిడ్ నిర్వహణ కోసం మానవ వనరులను, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ కార్మికులను పెంపొందించడంపై ఆయన నొక్కి చెప్పారు. "ప్రస్తుత ఉప్పెనలో, ఇప్పటివరకు ఐదు నుండి 10 శాతం యాక్టివ్ కేసులకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంది. పరిస్థితి డైనమిక్ మరియు అభివృద్ధి చెందుతోంది. అందువల్ల, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా వేగంగా మారవచ్చు" అని భూషణ్ చెప్పారు. ఇక ఇవాళ తాజాగా నమోదైన కేసులు 179,723గా ఉండగా, మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కి చేరుకుంది. క్రియాశీల కేసుల సంఖ్య 723,619కి పెరిగింది,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles