BJP Minister and Congress MP get into argument on stage ముఖ్యమంత్రి ముందే ఘర్షణపడ్డ మంత్రి, ప్రతిపక్ష ఎంపీ

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 207

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 85

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 87

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 311

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1820

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1822

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 337

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 972

Telugu content

Ashwath Narayan, Congress, DK Suresh, Basavaraj Bommai, India news, Ramanagara, Crime

A BJP minister and a Congress MP entered into an altercation on stage in front of Chief Minister Basavaraj Bommai at a public event in Karnataka’s Ramanagara district. At an event organised to unveil the statues of Dr B R Ambedkar and Bengaluru founder Nadaprabu Kempegowda, Bangalore Rural MP DK Suresh objected to Karnataka IT and Higher Education Minister C N Ashwath Narayan’s speech mocking him and Congress.

ITEMVIDEOS: ముఖ్యమంత్రి ముందే ఘర్షణపడ్డ మంత్రి, ప్రతిపక్ష ఎంపీ

Posted: 01/04/2022 07:19 PM IST
Telugu content

సభావేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసీనులైయ్యారు. ఆయన సమక్షంలోనే ఇద్దరు ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు బాహాబాహీకి దిగినంతపని చేశారు. ఈ ఘటన నేపథ్యంలో సభాస్థలిపై ఉన్న ఇతర నేతలు వారి మధ్యలో సరైన సమయంలో జోక్యం చేసుకుని సర్థిచెప్పడంతో ఒకింత జరగాని ఘటనలకు కూడా తెరపడినట్లు అయ్యింది. ఆ రాష్ట్రంలో అధికారంలో వున్న బీజేపీ మంత్రి, ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు. స్టేజీపైనే తమను ఎన్నుకున్న ప్రజల సాక్షిగా వారు వాగ్యుద్దానికి దిగారు. పరుషపదజాలంలో తిట్టుకున్నారు. మన పోరుగునున్న కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రామనగరలో బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంతో పాటుగా బెంగుళూరు నగర వ్యవస్థాపకుడు కెంపెగౌడల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మంత్రి సి.ఎన్. అశ్వంత్ నారాయణ్, కాంగ్రెస్ ఎంపీ డి.కె. సురేశ్ లు కూడా ప్రోటోకాల్ ప్రకారం హాజరయ్యారు. సభావేదిక నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి అశ్వంత్ నారాయణ్ మాట్లాడాతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకే బీజేపీ ప్రభుత్వం ఇక్కడకు వచ్చిందని, వారిని మోసం చేసేందుకు కాదని అన్నారు.

మంత్రి నారాయణ ప్రసంగిస్తున్న సమయంలో ఎంపీ సురేష్ ను కించపరిచేలా కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలనే నారాయణ కూడా స్టేజ్ మీద నుంచి చేయడంతో సురేశ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నారాయణ మీదకు వెళ్లారు. మైకును లాక్కోబోయారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చెలరేగింది. దాదాపు కొట్టుకునేంత పనిచేశారిద్దరు. భద్రతా సిబ్బంది, ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఘర్షణ అనంతరం సురేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎస్. రవి సహా ఆ పార్టీ నేతలు స్టేజీపైనే నిరసనకు దిగారు. కార్యక్రమం తర్వాత మంత్రి అశ్వంత్ పోస్టర్లు, బ్యానర్లను కాంగ్రెస్ నాయకులు చించేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashwath Narayan  Congress  DK Suresh  Basavaraj Bommai  Ramanagara  Crime  

Other Articles