IndiGo announces special fares on its 15 year anniversary ఇండిగో 15వ వార్షికోత్సవ సేల్ .. రూ.915కే టికెట్ ఆఫర్

Indigo announces 15th anniversary offers on air travel between sept 1 and march 26

IndiGo, IndiGo Flights, Flights in India, Discount Sale, Domestic Flights, International Flights, Aviation, indigo, indigo offer, indigo flight offer, indigo flight offers 2021, indigo flight tickets offer, indigo latest offer, indigo offer, indigo 15th anniversary offer, 15 year anniversary offer indigo, indigo offer

To celebrate its 15 years of operations, airline major IndiGo on Wednesday announced a three-day special sale offering all-inclusive fares starting from Rs 915 on its domestic and international connections. Accordingly, the offer will be live from August 4-6, 2021 and will be applicable on travel between September 1, 2021 till March 26, 2022.

ఇండిగో 15వ వార్షికోత్సవ సేల్ .. రూ.915కే టికెట్ ఆఫర్

Posted: 08/04/2021 04:50 PM IST
Indigo announces 15th anniversary offers on air travel between sept 1 and march 26

ప్రముఖ ఏకానమీ ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో ప్రయాణికులకు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇండిగో ఎయిర్ లైన్స్ తన 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ కస్టమర్లకు డిస్కౌంట్ ధరలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ సంస్థకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లను.. కస్టమర్లకు డిస్కౌంట్ ధరలకు విక్రయించనుంది. ఈ మేరకు ఇవాళ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆగష్టు 4 నుంచి ఆగష్టు 6వరకూ అందుబాటులో సమయంలో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.

ఆ టిక్కెట్లతో 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్యలో ప్రయాణించాల్సి ఉంటుంది. రూ.915 మొదలవుతున్న విమాన ప్రయాణ కనీస ధర అంతకుముందు ధరకంటే తక్కువగానే ఉంది. 15వ వార్షికోత్సవ ఆఫర్ తో పాటుగా హెచ్ఎస్బీసి (HSBC) క్రెడిట్ కార్డుతో టిక్కెట్లు కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. కొవిడ్ మహమ్మారితో బ్రేకులు పడ్డ విమాన సర్వీసులు పునరుద్ధరించగా ఆఫర్లతో ఊరిస్తున్నాయి. పైగా కనీసం వ్యాక్సినేషన్ సింగిల్ డోస్ వేసుకున్న వారికి అదనంగా రాయితీ ఇస్తుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles