India reports over 2.5 Lakh deaths in COVID-19 second wave దేశంలో 2.5 లక్షలు దాటిన రెండోదశ కరోనా మృతుల సంఖ్య

India reports over 2 5 lakh deaths in covid 19 second wave

Coronavirus, COVID-19, India, coronavirus cases, Coronavirus Cases india, Coronavirus Cases Maharashtra, Coronavirus Cases Kerala, Coronavirus Cases Karnataka, Coronavirus Cases Andhra Pradesh, Coronavirus Cases Tamil nadu, Corona Deaths, corona vaccine, corona second wave deaths, odisha, Maharashtra, Madhya Pradesh, lakh new delhi, Kerala, Covid toll, covid deaths in india, covid

India has now recorded more than 2.5 lakh deaths from Covid-19 during the lethal second wave of infections in the country, nearly 1 lakh more than all previous fatalities since the outbreak of the pandemic. Till Tuesday night, deaths during the second wave had crossed 2.54 lakh, if March 1 is taken as the start of the wave.

ఇండియాలో రెండున్నర లక్షలకు చేరిన కొవిడ్ సెకండ్ వేవ్ మృతులు

Posted: 07/14/2021 03:12 PM IST
India reports over 2 5 lakh deaths in covid 19 second wave

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే మూడో దశ కేసులు అక్కడక్కడా నమోదు కావడం.. అది మరింత వేగంగా.. మరింత తీవ్రంగా వుంటుందన్న వార్తల నేపథ్యంలో దేశ ప్రజలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో కరోనా రెండో ధశ కేసులు కూడా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుడం అందోళన కలిగిస్తున్నాయి. అయితే ఇండియాలో సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే దాదాపు లక్ష మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. సెకండ్ వేవ్ కారణంగా మంగళవారం రాత్రి నాటికి 2.54లక్షలకు మించిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి.

మార్చి 1నుంచి వేవ్ ప్రారంభమైనట్లు లెక్కిస్తే.. ముందు వేవ్ కంటే 1.57లక్షలు ఎక్కువ రికార్డ్ అయ్యాయట. మొత్తం ఇండియాలో 4లక్షల 11వేల 435మృతులు సంభవించాయి. సెకండ్ వేవ్ సమయంలో పలు రాష్ట్రాల్లో కొవిడ్ మృతుల లెక్కలు పరిగణనలోకి రాకుండానేపోయాయి. కేసులు నమోదుకాకుండా ఉన్నప్పటికీ కొవిడ్ మృతుల సంఖ్య గతం కంటే ఎక్కువగానే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజులోనే మధ్యప్రదేశ్ కొవిడ్ మృతుల సంఖ్య వెయ్యి 481. పది రోజులుగా ఈ సంఖ్య 9వేల 733గా ఉంది. మంగళవారం ఇండియాలో నమోదైన కొత్త కేసులు 39వేల వరకూ ఉంటే అంతకుముందు రోజు 30వేల 557మాత్రమే ఉన్నాయి.

మంగళవారం కరోనా మృతులు 624గా ఉండగా అంతకంటే ముందు రోజు 446 ఉన్నాయి. కేరళలో తాజా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 14వేల 539మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. మహారాష్ట్రలో 7వేల 243కొత్త కేసులు నమోదు కాగా జూన్ 28తర్వాత అత్యల్పంగా నమోదైనట్లు రికార్డ్ నమెదైంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో 55శాతంగా ఉంది. మహారాష్ట్రలో 196 కొవిడ్ మృతులు, కేరళలో 124మృతులతో మునుపెన్నడూ లేనన్ని కరోనా మరణాలు నమోదవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles