women Bike stunt goes viral Cops issue hefty challan బైక్ స్టంట్లకు రెడీ అన్న అమ్మాయిలు.. వడ్డించిన పోలీసులు..

Insta likes law dislikes two women s bike stunt video leads to fine in ghaziabad

Ghaziabad news, wrestlers, Shivangi Dabas, Sneha Raghuvanshi, Royal Enfield, Ghaziabad police, bike stunt, royal enfield stunt, bike, Manju Devi, Sanjay Kumar, Madhuban Bapudham, Ghaziabad, Uttar Pradesh, Crime

Two women motorcycle riders in Ghaziabad became viral after recording a video of their stunt aboard a Royal Enfield motorcycle. The cops also found the video online and issued a challan of Rs 28,000 to the women riders.

ITEMVIDEOS: బైక్ స్టంట్లకు రెడీ అన్న అమ్మాయిలు.. వడ్డించిన పోలీసులు..

Posted: 03/18/2021 05:00 PM IST
Insta likes law dislikes two women s bike stunt video leads to fine in ghaziabad

అబ్బాయిలకు తాము ఏ విధంగానూ ఏ రంగంలోనూ తీసిపోమని నిరూపించుకుంటున్న అమ్మాయిలు.. చివరకు బైక్ పై స్టంట్లు చేయడం వరకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తమను తాము నిరూపించుకునేందుకు చేసిన విన్యాసంలో పోలీసులు ఇద్ద‌రు అమ్మాయిలకు ఏకంగా భారీ మొత్తంలో జరిమానాలను వడ్డీంచారు. ఔనా ఎక్కడా. అంటారా.? ఇటీవలే ఓ మహింధ్రా స్కారియో వాహనం నడుపుతూ అది వెళ్తుండగానే డోర్ తీసి టాప్ పైకి ఎక్కి ఓ యువకుడు ఫుష్-అప్ చేసిన అదే ప్రాంతం నుంచి ఇప్పుడీ అమ్మాయిల వీడియో ఒకటి బయటపడింది.

కనీసం యువకుడి వీడియోను చూపి పోలీసులు జరిమానా వేయడంతో కాసింత వెనక్కు తగ్గినా బాగుండేది.. కానీ తామెందుకు తగ్గాలనుకున్నారో.. లేక తమకెందుకు జరిమానా పడుతుందని భావించారో కానీ.. ఏకంగా పోలీసుల ఛాలాన్లను చూసినందనే వ్యూస్ కన్నా ఫైన్ వడ్డీంపు అధికంగా వుందని భావించారు. అబ్బాయిల‌ను త‌ల‌ద‌న్నేలా బైక్ పై విన్యాసాలు చేసి తమను తాను నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నంలోనే వారికి పోలీసులు జర్క్ ఇచ్చారు. అయితే, వారు ప్ర‌జ‌లు న‌డిచే రోడ్ల‌పై ప్రమాద‌క‌ర‌రీతిలో, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విన్యాసాలు చేయ‌డంతో ఫైన్ ప‌డింది.  

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా వుండే రెజ్లర్ శివంగి దబాస్.. మరో రెజ్లర్ స్నేహ రఘువన్షితో కలసి బైక్ స్టంట్లు చేసింది. బైక్‌ ల‌పై ఆమె చేసే విన్యాసాల‌కు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అంతకుమించి వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. వీరి వీడియో ఉత్తర్ ప్రదేశ్ మీడియాను కూడా ఆకర్షించింది. ఇక అంతే.. పోలీసులు కూడా ఈ వీడియోలపై దృష్టిసారించి వారు వినియోగించిన రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై జరిమానా వడ్డించారు. ఒక బైక్ పై 11 వేలు.. మరో బైక్ పై రూ.17 వేల జరిమానా విధించారు. మొత్తంగా రూ.28 వేల జరిమానా విధించారు. రెజ్లర్ స్నేహ బైక్ న‌డుపుతుండ‌గా ఆమె భుజాలపై శివంగి కూర్చొని ఉండడం గ‌మ‌నార్హం.

 
 
 
View this post on Instagram

A post shared by CH SHIVANGI DABAS(@miss_jaatni)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghaziabad news  bike stunt  Ghaziabad police  bike stunt  bike stunt  bike  Ghaziabad  Uttar Pradesh  Crime  

Other Articles