GHMC Elections 2020 Exit Poll Results ఎగ్జిట్ పోల్: గ్రేటర్ హైదరాబాద్ పై గులాబి జెండా

Ghmc exit polls trs gets an edge bjp shows strength

GHMC Exit Poll Results, GHMC Election results Prediction, GHMC opinion poll, GHMC Exit polls 2020, GHMC Exit Polls 2020,KCR, trs, BJP, GHMC Elections 2020, GHMC Polls 2020, GHMC Exit Polls 2020

The exit polls are out and as per one of the opinion polls, TRS is likely to win the GHMC elections. They will easily win at least 75-78 seats if not 100 as desirer by KTR and KCR. The closely contested municipal polls in Hyderabad will have BJP winning anywhere between 25 and 35 seats while the AIMIM is likely to get some 38-42 seats. On the other hand, the exit polls indicate that Congress will only get some 5 seats at best.

జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్: అధికార పీఠం మళ్లీ టీఆర్ఎస్.. బలం చాటుకున్న బీజేపి..!

Posted: 12/04/2020 12:38 AM IST
Ghmc exit polls trs gets an edge bjp shows strength

గ్రేటర్‌ ఫీఠాన్ని అధిరోహించేది ఎవరు? బల్దియా బాద్ షాగా నిలిచేది ఎవరు.? గులాబీ గుభాళిస్తుందా? కమలం విచ్చుకుంటుందా? హస్తం రేఖలు ఈ సారైనా మారుతాయా? గాలిపటం వాటం మారేనా? ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ఏంటి? ఏ సంస్థ సర్వేలో ఏం తేలింది? బల్దియా ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు సర్వత్రా అసక్తి రేగుతోంది. ఓట్లు వేసేందుకు సుదీర్ఘ సెలవులు కూడా ఓ కారణం కాగా, ఇంట్లోంచి కదలని నగర ఓటరు.. ఫలితాలపై మాత్రం అమితాసక్తిని కనబరుస్తాడు. అయితే నగర ఓటరు అసక్తి నేపథ్యంలో ఇవాళ మలక్ పేట డివిజన్ ఓటింగ్ పూర్తైన తరువాత పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి.

పల్స్ టుడే సర్వే ఫలితాలు ఇలా:

 

టీఆర్ఎస్ 86-90
ఎమ్ఐఎమ్ 30-34
బీజేపీ 18-24
కాంగ్రెస్ 1-2

హెచ్ఎమార్ సర్వే

 

టీఆర్ఎస్ 65-70
ఎమ్ఐఎమ్ 27-30
కాంగ్రెస్ 3-6
ఎమ్ఐఎమ్ 35-40

ఆరా సంస్థ సర్వే

 

టీఆర్ఎస్ 78 (+/-7)
బీజేపీ 28 (+/-5)
ఎమ్ఐఎమ్ 41 (+/-5)
కాంగ్రెస్ 03 (+/-3)

ఎన్ఎఫ్ఓ సర్వే ప్రకారం

 

టీఆర్ఎస్ 85-95
బీజేపీ 15-25
ఎమ్ఐఎమ్ —
కాంగ్రెస్ 02-03

నాగన్న సర్వే ఫలితాలు

 

టీఆర్ఎస్ 95-101
బీజేపీ 05-12
ఎమ్ఐఎమ్ 35-38
కాంగ్రెస్ 00-01

సీపీఎస్ టీం ఎగ్జిట్ పోల్ ఫలితాలు

 

టీఆర్ఎస్ పార్టీ – 39.8%
బీజేపీ – 27.9%
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 14.7%
ఏఐఎమ్ఐఎమ్ – 13.4%
ఇతరులు – 4.2%

సీట్ల వాటా ఇలా ఉండనుంది..

 

టీఆర్ఎస్ పార్టీ 82-96
బీజేపీ 12-20
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3-5
ఏఐఎమ్ఐఎమ్ 32-38
ఇతరులు 0

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles