Jio launches 'Work From Home Pack' for RS.251 బిఎస్ఎన్ఎల్ బాటలో జియో: వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్

Reliance jio launches work from home plan with 2gb daily data at rs 251

Reliance jio, Jio, Data Plan, bsnl new plan,bsnl broadband plan,bsnl new broadband plan,bsnl new free broadband plan,bsnl work from home plan,bsnl free work from home plan,bsnl work from home free broadband plan,bsnl free plan

Reliance Jio has rolled out a new 'Work From Home' plan for its prepaid subscribers in India, and is offering 2GB of 4G data per day with a validity of 51 days. The new prepaid plan is priced at Rs 251.

బిఎస్ఎన్ఎల్ బాటలో జియో: వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్

Posted: 03/21/2020 12:01 PM IST
Reliance jio launches work from home plan with 2gb daily data at rs 251

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులను టార్గెట్ చేసుకుని ప్రస్తుత పరిస్థితులకు అనుగూణంగా ప్లాన్ మార్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ ప్రకారం తమ కొత్త కస్టమర్లకు నెల రోజుల పాటు ఉచితంగా డేటాను అందిస్తోంది. అదికూడా ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ డేటాను అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు ఇన్ స్టలేషన్ చార్జీలను కూడా వసూలు చేయబోమని ప్రకటించింది. ఈ ప్లాన్ పట్ల ఉద్యోగులు అసక్తి కనబరుస్తున్నారు.

ఈ తరుణోంలో.. ఇదే మార్గంలో మరో టెలికాం సంస్థ కూడా పయనించనుంది. క్కటి శుభవార్తను అందించింది. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ జియో సరికొత్త ప్లాన్ తో వచ్చింది. దీనిపేరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్. దీని కాలపరిమితి 51 రోజులుగా కాగా, ధరను రూ.251గా నిర్ణయించారు. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతిరోజు 2 జీబీ డేటా పొందవచ్చు. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. కాల్స్, మెసేజింగ్ చేసుకోవడం కుదరదు. ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇదే తరహాలో కొత్త కస్టమర్లకు నెలరోజుల పాటు బ్రాడ్ బ్యాండ్ ఉచితమంటూ ఆఫర్ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles