'Party and Family Splits': Supriya Sule's Whatsapp Status అజిత్ పవార్ వెన్నుపోటుపై సుప్రియా సూలే భావోద్వేగం..

Party and family split ncp s supriya sule s whatsapp status

Supriya Sula, Supriya Sula maharashtra, maharashtra govt formation maharashtra govt formation news sharad pawar Uddhav Thackeray sharad pawar press conference uddhav thackeray press conference sharad pawar uddhav thackeray sharad pawar uddhav thackeray press conference press conference sharad pawar press conference uddhav thackeray shiv sena chief uddhav thackeray ncp chief sharad pawar shiv sena ncp ncp shiv sena

Hours after NCP leader Ajit Pawar took oath as the Maharashtra deputy chief minister, party chief Sharad Pawar's daughter Supriya Sula expressed displeasure over WhatsApp.

అజిత్ పవార్ వెన్నుపోటుపై సుప్రియా సూలే భావోద్వేగం..

Posted: 11/23/2019 02:51 PM IST
Party and family split ncp s supriya sule s whatsapp status

మహరాష్ట్ర రాజకీయాల్లో రాత్రికి రాత్రి పరిణామాలు మారిపోయి.. సొంత మామతో పాటు ఇన్నాళ్లు తనను రాజకీయాంగా ఎదగనిచ్చిన ఎన్సీపీ పార్టీకి అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడవడంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనయ సుప్రియా సూలే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అజిత్ పవర్ పార్టీని మోసం చేసి నమ్మకద్రోహిగా మిగిలిపోయారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అజిత్‌ పవార్‌ నిర్ణయం పార్టీతో పాటు తమ కుటుంబంలోనూ చీలిక తెచ్చిందని పేర్కొన్నారు. ఇకపై తన తండ్రి అజిత్ తో కలిసి పనిచేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

‘ఇంకెవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. నా జీవితంలో ఎన్నడూ ఇంతగా మోసపోలేదు. తనకు అండగా నిలబడ్డాను. ప్రేమించాను. కానీ నాకు తిరిగి ఏం లభించిందో చూడండి’ అని తన కజిన్‌ అజిత్‌ పవార్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ఎన్సీపీని వీడి నేతలంతా బీజేపీలో చేరిన సమయంలో తమ కార్యకర్తలంతా పార్టీకి అండగా నిలిచారన్నారు. అయితే అజిత్‌ పవార్‌ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ముచేస్తూ బీజేపీతో చేతులు కలిపి తమకు షాకిచ్చారని వాపోయారు. ఇకపై ఆయనతో తమకు ఎటువంటి సంబంధాలు ఉండబోవన్నారు.

కాగా బారమతి ఎంపీగా గెలుపొందిన సుప్రియ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ స్టార్‌ క్యాంపెయినర్ గా ప్రచారం నిర్వహించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని... ఇతర పార్టీ నాయకులను భయపెట్టి లొంగదీసుకుంటుందంటూ దూకుడుగా ప్రచారం నిర్వహించారు. ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. నిన్న రాత్రి కాంగ్రెస్, శివసేనతో కలసి ఎన్సీపీ అధినేత ప్రకటించిన క్రమంలో రాత్రికి రాత్రే తన అల్లుడు ప్లేటు ఫిరాయించి బీజేపికి మద్దతు ప్రకటించిన ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supriya Sula  whatsapp status  NCP  Shiv Sena  sharad pawar  ajit pawar  maharashtra  politics  

Other Articles