godess kanakadurgadevi in Sri Annapurna Devi avatar శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Sri kanaka durga devi atop indrakeeladri in annapurna devi avatar

Dussehra, Sri Kanakadurga temple, Goddess Durga, Sri Annapurna Devi darshan, Indrakeeladri, stanacharyulu, temple chief priest, YS Jagan Mohan Reddy, devotees, Andhra pradesh

As part of nine-day long Navratri festival celebrations at Sri Kanakadurga temple atop Indrakeeladri hill today Goddess Durga will appear as Sri Annapurna Devi on the Fourth day of the nine-day festival. The devotees are being allowed to take darshan from 3 am onwards.

శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Posted: 10/02/2019 10:02 AM IST
Sri kanaka durga devi atop indrakeeladri in annapurna devi avatar

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో తోమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహ ప్రధానం చేస్తున్నారు. వివిధ అవతరాల్లోని అమ్మవారిని దర్శంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు ఇరు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి చేరకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల భక్తులకు కూడా ఇక్కడకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుంటారు.

ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు అక్టోబర్ 2, బుధవారం నాడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణ దేవి అవతారంలోని అమ్మవారికి ఆడపడచులు ఒడిబియ్యం సమర్పించేందుకు పోటీ పడుతున్నారు. అన్నపూర్ణ దేవి అమ్మవారిని దర్శించుకోటానికి భక్తులు వేకువజాము నుండే ఇంద్రకీలాద్రికి బారులుతీరారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. గాయత్రిదేవి ఎంతో మహిమాన్వితమైనదని విశ్వసిస్తారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles