Kumaraswamy Ready to Seek Trust Vote in Karnataka Assembly బలపరీక్షకు సిద్ధమన్న కుమారస్వామి

Kumaraswamy ready to seek trust vote in karnataka assembly

Kumaraswamy, karnataka, speaker

Kumaraswamy Ready to Seek Trust Vote in Karnataka Assembly

బలపరీక్షకు సిద్ధమన్న కుమారస్వామి

Posted: 07/12/2019 04:49 PM IST
Kumaraswamy ready to seek trust vote in karnataka assembly

కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ను కోరారు. శాసనసభలో తాను బలం నిరూపించుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక బిల్లును ఆమోదించేందుకు శుక్రవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. అయితే వీరి రాజీనామాలను స్పీకర్‌ ఇప్పుడు అంగీకరించకూడదు గనుక మంగళవారం వరకు ఎమ్మెల్యేలుగానే ఉంటారు. శాసనసభలో భాజపా సంఖ్యా బలం 107, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణం సంఖ్యా బలం 100. ఇలాంటి సమయంలో బలపరీక్షలో కుమారస్వామి నెగ్గుతారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumaraswamy  karnataka  speaker  

Other Articles

 • Hajipur serial rape murders trial in case will end soon says police

  హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డికి త్వరలోనే శిక్ష ఖరారు..!

  Dec 07 | దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన క్రమంలో.. ముక్కుపచ్చలారని పదకొండేళ్ల చిన్నారితో పాటు ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమార్చి.. తన భావిలోనే పూడ్చిపెట్టిన కరుడగట్టిన... Read more

 • Justice loses character if it becomes revenge cji sa bobde

  ప్రతీకార న్యాయంతో న్యాయవ్యవస్థకే ప్రమాదం: సీజేఐ

  Dec 07 | దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన క్రమంలో.. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలికి కూడా అలాంటి న్యాయాన్నే అందించాలని ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలావుండగా తమ బిడ్డలను..... Read more

 • Want to see accused shot dead or hanged unnao victim s father

  ‘‘వాళ్లలాగే వీళ్లను కాల్చేయండీ’’: ఉన్నావ్ మృతురాలి తండ్రి

  Dec 07 | ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మరణం పట్ల ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేసును నమోదు చేయడంతో పాటు బాధితురాలికి రక్షణ కల్పించడంలోనూ పోలీసులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు, ప్రజాసంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం... Read more

 • Madurai man disguised as a woman for feeding aged parernts

  తల్లిదండ్రుల పోషన కోసం.. పగలు లేడీ.. రాత్రి బీడి..

  Dec 07 | అతను నిరక్షాసి.. అయితే తనకు ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వడం లేదు.. నలభై ఏళ్లు వస్తున్నా అతనికి పెళ్లి కూడా కాలేదు. అయితేనేం.. తన తల్లిదండ్రులను పోషన బాధ్యత మాత్రం తనదే అని గుర్తెరిగిన... Read more

 • Saudi student kills three in attack at florida naval air station

  అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. నలుగురు మృతి

  Dec 07 | అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల మోతలు ధద్దరిల్లాయి. సాధారణంగా పాఠాశాల్లో లేదా విశ్వవిద్యాలయాల్లో లేదా పనిచేసే చోట మాత్రమే కలకలం రేపే కాల్పులు.. ఈ సారి ఏకంగా నావికా దళంలో మార్మోగాయి. దీంతో అధ్యక్షుడు... Read more

Today on Telugu Wishesh