MRO Lavanya Arrested ఎమ్మార్వో లావణ్య అరెస్ట్‌

Mro lavanya arrested

MRO, MRO Lavanya, ACB, Anti Corruption Bureau, Lavanya

MRO Lavanya Arrested

ఎమ్మార్వో లావణ్య అరెస్ట్‌

Posted: 07/11/2019 04:06 PM IST
Mro lavanya arrested

(Image source from: sakshi.com)

లంచం సొమ్ము తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఒక వీఆర్వో ఇచ్చిన సమాచారం ఆధారంగా తహసీల్దార్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ. బుధవారం ఓ రైతు దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కొందర్గు వీఆర్‌ఓ అనంతయ్య ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అనంతయ్య వెనకాల ఎమ్మార్వో లావణ్య పాత్ర ఉందని ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. హిమాయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 93.5లక్షల నగదు, వీటితో పాటు బంగారు ఆభరణాలను 40 తులాలుగా గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు లావణ్యను అరెస్ట్‌ చేశారు.

VideoSource: (NTV Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : MRO  MRO Lavanya  ACB  Anti Corruption Bureau  Lavanya  

Other Articles

Today on Telugu Wishesh