Telangana elections 2018: TRS lead with two-third majority తెలంగాణ ఎన్నికలలో దూసుకెళ్తున్న కారు..

Telangana elections 2018 trs lead with two third majority

telangana elections results, telangana elections 2018, Telangana assembly elections, TRS, akbaruddin owaisi, K Chandrashekar Rao, Congress, Maha kutami, Telangana Politics

Telangana elections 2018: People of telangana voted in favour of ruling party TRS. KCR party leads with two third majority

తెలంగాణ ఎన్నికలలో దూసుకెళ్తున్న కారు..

Posted: 12/11/2018 09:31 AM IST
Telangana elections 2018 trs lead with two third majority

తెలంగాణలో డిసెంబర్ నెల 7వ తేదీన జరగిన ఎన్నికలలో ఓటరు తీర్పు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కే అనుకూలంగా వుంది. కారు గతంలో కన్నా అధికస్థానాల్లో దూసుకుపోతుంది. రాష్ట్రమంతటా 31 జిల్లాల్లో 43 కేంద్రాల్లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం… తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లీడ్ లో దూసుకుపోతున్నారు.

తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 87కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహాకూటమి అభ్యర్థులు 18 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బీజేపీ నాలుగు…. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక గజ్వేల్ లో తొలి రౌండ్ లో 2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్ కొనసాగుతున్నారు. కొడంగల్ లో, పరకాలలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana elections results  TRS  MIM  KCR  Congress  Maha kutami  Telangana Politics  Telangana Politics  

Other Articles