లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలుకి వెళ్లిన గజల్ శ్రీనివాస్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. బుధవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను గజల్ కు మంజూరు చేసింది.
ప్రతీ బుధ, ఆదివారాల్లో తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కాగా, తన రేడియో కంపెనీలో పని చేసే జాకీని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై గజల్ శ్రీనివాస్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. కాగా, ఈ కేసులో ఏ-2 నిందితురాలు పార్వతి ముందు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా.. కోర్టు మంజూరు చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more