Sexual assault case filed against actor డ్రింక్స్ లో డ్రగ్స్ కలపి యువతిపై హీరో అత్యాచారం..

Sexual assault case filed against sandalwood actor

rape case against actor, actor commits crime, actor subramanya rape case, actor subramanya sexual assault case, actor Sexual assault, Subramanya, actor, rape case, Thirthahalli, Shivamogga, Karnataka, crime

A sexual assault case has been registered against Kannada film actor Subramanya, who had played a supporting role in the film Hombanna, at the Basavanagudi Women’s police station.

పార్టీ పేరుతో యువతిపై నటుడు అత్యాచారం..

Posted: 12/29/2017 04:51 PM IST
Sexual assault case filed against sandalwood actor

శాండిల్ వుడ్ పరిశ్రమలోనూ నటుటు వెర్రివేషాలు వేస్తూ.. నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా చిత్రపరిశ్రమకు చెందిన ఓ నటుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనపై అత్యాచారం చేశాడని అరోపిస్తూ ఓ యువతి మహిళా పోలీసులను అశ్రయిందింది. పార్టీకి తీసుకువెళ్తున్నానని చెప్పి.. తనను ఓ ప్రాంతంలోని ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా మత్తు పదార్థాలు కలిసిన ప్రూట్ జ్యూస్ ఇచ్చి తాను సృహకోల్పయిన తరువాత అత్యాచారానికి తెగబడ్డాడని బాధితురాలు తన పిర్యాదులో పేర్కోంది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఓ యువతి బసవన్నగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. శాండిల్ వుడ్ నటుడు సుబ్రమణ్య తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వడంతో తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు తెలిపింది. నవంబర్ 1న తన సిస్టర్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పి సుబ్రమణ్య పిలిచాడని, కానీ వేరే ఇంటికి తీసుకెళ్లి తను వద్దంటున్నా డ్రింక్ ఇచ్చాడని, ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తనను రేప్ చేశాడని స్వప్న తెలిపింది.
 
సుబ్రమణ్యకు, స్వప్నకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైందని పోలీసు విచారణలో తేలింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ చాటింగ్ చేసుకుంటూ, ఫోన్‌లో మాట్లాడుకునేవారని తెలిసింది. స్వప్నను సుబ్రమణ్య తన తల్లిదండ్రులకు పరిచయం చేసి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పినట్లు సమాచారం. సుబ్రమణ్య తల్లిదండ్రులు కూడా పెళ్లికి అంగీకరించినట్లు తెలిసింది. పోలీసులు సుబ్రమణ్యపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సుబ్రమణ్య పరారీలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sexual assault  Subramanya  actor  rape case  Thirthahalli  Shivamogga  Karnataka  crime  

Other Articles