pm fell over and rolled into a bunker while playing golf పట్టుతప్పి, పల్టీలు కొడుతూ కిందపడ్డ ప్రధాని..

On golf course abe did ninja stunt trump didn t even notice

Shinzo Abe, Japan prime minister, Donald trump, US President, golf course, Japan, United States, bilateral relations

Japanese Prime Minister Shinzo Abe took a spill while climbing out of a sand trap during a golf game with President Donald Trump on Sunday.

ITEMVIDEOS: పట్టుతప్పి, పల్టీలు కొడుతూ కిందపడ్డ ప్రధాని..

Posted: 11/09/2017 07:56 PM IST
On golf course abe did ninja stunt trump didn t even notice

జపాన్ ప్రధాని షింజో అబే ప్రమాదవశాత్తు జారి కిందపడ్డారు. జపాన్ లోని కసుమిగసెకి కంట్రీ క్లబ్‌లో ఆదివారం జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో వైరల్ అయింది. జపాన్ సందర్శనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి షింజో అబే గోల్ఫ్ ఆడారు. గోల్ఫ్ బంతిని జపాన్ ప్రధాని బలంగా కొట్టారు. అది మైదానం దాటి కిందనున్న ఇసుకలోకి వెళ్లిపోయింది.

దీంతో కిందికి దిగి బంతిని తీసుకొస్తున్న షింజే అబే పట్టుతప్పి జారిపడ్డారు. మొత్తం మూడూ పల్టీలు కొడుతూ ఇసుక గ్రౌండ్‌లోకి పడిపోయారు. ఆ వెంటనే లేచి తమాయించుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ విషయం తెలియకపోవడం విశేషం. షింజో పడిపోయినప్పుడు ట్రంప్ అక్కడే ఉన్నా వెనక్కి తిరిగి ఉండడంతో ఆయన గుర్తించలేకపోయారు. ట్రంపే కాదు కనీసం ప్రధాని బధ్రతా సిబ్బంది కూడా గుర్తించలేకపోయారు. ఆలా ఎలా పడిపోయారా అంటున్నారా..? అయితే మీరే చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles