Andhra Pradesh State Government Holiday List 2018 | ఆంధ్రప్రదేశ్ 2018 సెలవుల లిస్ట్, 8 సెలవులు శని, ఆదివారాల్లోనే...

Andhra pradesh state government 2018 holiday list

Andhra Pradesh, Andhra Pradesh 2018 Holidays, Andhra Pradesh Holidays List, Andhra Pradesh Government Holidays, Andhra Pradesh, 2018 Holidays List

Andhra Pradesh State Government Public Holidays 2018 Released. AP Govt Passed Special GO with Holidays List.

ఆంధ్రప్రదేశ్ అధికారిక సెలవులు 2018

Posted: 11/01/2017 09:18 AM IST
Andhra pradesh state government 2018 holiday list

వచ్చే ఏడాది సెలవులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక జీవోతో బుధవారం ఉదయం ఓ జాబితా విడుదల చేసింది. 19 సాధారణ సెలవులు, 20 ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ, ఉత్తర్వులు ఇచ్చింది. వీటిల్లో నాలుగు సాధారణ సెలవులు, నాలుగు ఐచ్ఛిక సెలవులు రెండో శనివారం, ఆదివారాల్లో వచ్చాయి.

సాధారణ సెలవుల జాబితా

సంక్రాంతి : జనవరి 15, సోమవారం
కనుమ: జనవరి 16, మంగళవారం
రిపబ్లిక్ డే: జనవరి 26, శుక్రవారం
మహాశివరాత్రి: ఫిబ్రవరి 13, మంగళవారం
హోలీ: మార్చి 2, శుక్రవారం
గుడ్ ఫ్రైడే: మార్చి 30, శుక్రవారం
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి: ఏప్రిల్ 5, గురువారం
ఈద్ ఉల్ ఫితర్: మే 16, శనివారం
స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 15, బుధవారం
బక్రీద్: ఆగస్టు 22, బుధవారం
శ్రీకృష్ణాష్టమి: సెప్టెంబర్ 3, సోమవారం
వినాయకచవితి: సెప్టెంబర్ 13, గురువారం
మెహర్రం: సెప్టెంబర్ 21, శుక్రవారం
గాంధీ జయంతి: అక్టోబర్ 2, మంగళవారం
దుర్గాష్టమి: అక్టోబర్ 17, బుధవారం
విజయదశమి: అక్టోబర్ 18, గురువారం
దీపావళి: నవంబర్ 7, బుధవారం
మిలాదున్ నబీ : నవంబర్ 21, బుధవారం
క్రిస్టమస్: డిసెంబర్ 25, మంగళవారం

ఇవి కాకుండా భోగి (జనవరి 14, ఆదివారం), ఉగాది (మార్చి 18, ఆదివారం), శ్రీరామనవమి (మార్చి 25, ఆదివారం), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14, శనివారం) సెలవు రోజుల్లో వచ్చాయి.

న్యూ ఇయర్, శ్రీపంచమి, హరజత్ మహ్మద్, జువన్ పరి జయంతి, మహావీర్ జయంతి, బసవ జయంతి, బుద్ధ పూర్ణిమ, సబ్-ఇ-బరాత్, షహాదత్ హజరత్ అలీ, సబ్-ఇ-కదిర్, జమ్మాతుల్ వద, పార్శీ న్యూ ఇయర్, వరలక్ష్మీ వ్రతం, ఈల్-ఇ-షుదీర్, 3వ మొహరం, మహాలయ అమావాస్య, అర్బయీన్, నరక చతుర్ధి, కార్తీక పౌర్ణమి / గురునానక్ జయండి, క్రిస్టమస్ ఈవ్, బాక్సింగ్ డేలను ఐచ్ఛిక సెలువుల కింద ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles