రైల్వేలో భారీగా నోటిఫికేషన్.. ఆర్ఫీఫ్ లో 19,952 జాబ్ లు.. అర్హత ఏంటంటే... | Indian Railways Released RPF Recruitment 2017

Indian railways release rpf recruitment

Indian Railways New Notification, RPF New Notification, RPF Jobs, IR Notifications, Indian Railways New Notification, Railway Protection Force Notification, Railway Protection Force Latest Notification

The Ministry of Indian Railways has invited recruitment application process for 19,952 vacancies with the Railway Protection Force (RPF).

ఇండియన్ రైల్వే భారీ నోటిఫికేషన్

Posted: 08/26/2017 09:56 AM IST
Indian railways release rpf recruitment

భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి భారతీయ రైల్వే నడుం బిగించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) తరపున 19,952 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

18-25 సంవత్సరాల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించింది. మొత్తం ఉద్యోగాల్లో 8901 జనరల్ కేటగిరీకి, 4371కి ఓబీసీకి, ఎస్టీకి 3363, ఎస్సీకి 3317 ఉద్యోగాలను కేటాయించింది. దరఖాస్తుకు ఆఖరి తేదీ అక్టోబర్ 14వ. దరఖాస్తు విధానం, మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సెట్‌ను www.indianrailways.gov.in సందర్శించాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railways  Railway Protection Force  New Notification  

Other Articles