Jilted lover kills lover by in vishaka, kills self విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. ఆత్మహత్య

Andhra pradesh man burns lover to death kills himself next

jilted lover, college at Tagarapuvalasa, wage labourers, repair shop, committed suicide, visakha, Bhimili, crime

A 30-year-old man allegedly killed a college-going girl by setting her on fire, apparently for rejecting his advances, and committed suicide, police said.

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. ఆత్మహత్య

Posted: 08/19/2017 06:58 PM IST
Andhra pradesh man burns lover to death kills himself next

విశాఖపట్నంలో ప్రేమోన్మాది తన ప్రియురాలిపై ఘాతుకాన్ని పాల్పడ్డాడు. త‌న‌ను ప్రేమించ‌కుండా పెళ్లికి సిద్దమవుతుందన్న కోపంతో ఓ 17 ఏళ్ల అమ్మాయిపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. ఇ:ట్లో ఒంటరిగా వున్నా ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. విశాఖప‌ట్నంలోని భీమిలి మండలం టి.నగరపాలెంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్లే.. నగరపాలెంలోని యువతికి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. త్వరలో యువతికి నిశ్చితార్గం జరుగునుంది. అయితే ఇంట్లోని కుటుంబసభ్యులు యువతి నిశ్చితార్థం కోసం షాపింగ్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో యువతి తమ పిన్నివాళ్ల ఇంటి నుంచి తమ ఇంటికి చేరుకుంది. అమెను మార్గమధ్యంలో చూసిన ప్రేమోన్మాది ఏకంగా అమె ఇంట్లోకి పెరటి మార్గం నుంచి ప్రవేశించాడు.

యువతి ఇంట్లోకి వెళ్లగానే అమెను వెంబడించి వెళ్లిన ప్రమోన్మాది అమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. యువతి కేకలు వేయడంతో.. అమెను బెడ్ రూంలో నెట్టి గదికి బయట నుంచి గడియపెట్టి పారిపోయాడు. ఈ ఘటనలో యువతి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు అంటుకున్న మంట‌లు ఆర్ప‌డానికి ఆమె సోద‌రుడు ఉపేంద్ర‌ చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. ఈ ప్ర‌య‌త్నంలో ఉపేంద్ర‌కు కూడా గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మ‌రోవైపు ఆ అమ్మాయిపై కిరోసిన్‌ పోసి నిప్పటించిన యువ‌కుడు హరి సంతోష్ అనంత‌రం విజయనగరం జిల్లా గోకపేట వద్ద‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh