Gujarat Student Bizarre Answers in Chemistry Examination

Sexual fantasies answers in chemistry exam

Gujarat, Gujarat Student, Sexual Answers in SSC Exam, Sexual Fantasies Answers, Gujarat Students Bizarre Answers, Student Fantasy Answers, Sexual Fantasy Answers in Exam

Gujarat Board student jots down sexual fantasies in Chemistry exam. The school and board have decided to bar the student from appearing in the higher secondary exams for one year and his result has also been cancelled for this year.

కెమిస్ట్రీ ఎగ్జామ్ లో దిమ్మ తిరిగే సమాధానాలు

Posted: 06/12/2017 06:21 PM IST
Sexual fantasies answers in chemistry exam

పిల్లల్లో మానసిక పరివర్తన పట్ల అప్రమత్తంగా ఉండకపోతే వారు ఎంత దారుణంగా తయారవుతారో కొన్ని నేరాలు బయటపడ్డప్పుడు విని దిగ్భ్రాంతికి గురవుతున్నాం. ఇంటర్నెట్ వ్యసనాలు, ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ, నిఘా కొరవడటం, చెడు సహవాసాలు ఇలా మరింత ఎక్కువగా తయారయిపోతుంది. గుజరాత్ లో సెకండరీ స్కూల్ బోర్డు ఎగ్జామ్ లో ఓ విద్యార్థి చేసిన పనికి షాక్ తినటం టీచర్ల వంతు అయ్యింది. సమాధానాలకు బదులు సెక్స్ పాఠాలు రాసి డిబార్ కు గురయ్యాడు అతగాడు.

14 ఏళ్ల దీక్షిత్ (పేరు మార్చాం) గుజరాత్ ఎస్ ఎస్ ఈ బోర్డులో పరీక్షలు రాశాడు. రసాయన శాస్త్రం పరీక్షలో భాగంగా సమాధానాలకు బదులుగా శృంగారానికి సంబంధించి వ్యాసాలు రాసుకోచ్చాడు. ఫాంటసీ సెక్స్ (ఇష్టమైన వారిని ఊహించుకుని చేసే శృంగారం) గురించి పేజీలు పేజీలు మ్యాటర్ రాశాడు. పోర్న్ స్టార్ దగ్గరి నుంచి హీరోయిన్లు, చివరకు తన మరదలి పేరును ప్రస్తావిస్తూ అందరితో సెక్స్ ఎలా, ఏయే యాంగిళ్లలో చేయాలనుకుంటున్నది చాలా డిటైల్డ్ గా వివరించాడు.

సమాధానాలు చూసి షాక్ తిన్న ఇన్విజిలేటర్ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. అధికారులు స్కూల్ యాజమాన్యానికి తెలియజేసి ఏడాది పాటు అతన్ని డిబార్ చేయటంతోపాటు, ఇప్పుడు రాసిన మిగతా పరీక్షలను కూడా రద్దు చేసేశారు. అతగాడి మెంటల్ కండిషన్ బాగోలేదని పేరెంట్స్ సంప్రదించే యత్నం చేయగా, వారు దానిపై స్పందించేందుకు ముందుకు రాకపోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Secondary Board Exam  Sexual Fantasy  Chemistry Exam  

Other Articles