Indian robbed at gunpoint in washington DC అగ్రరాజ్యంలో జడలు విప్పుతున్న జాతి విద్వేషం తెలుగోడే టార్గెట్

Indian robbed at gunpoint by three masked blacks in washington dc

indian engineer robbed, indian engineer robbed in washington dc, indian software engineer robbed, indian engineer sandeep robbed, sandeep, sundeep, indian engineer, washington dc, robbed, telugu engineer sandeep, crime in washington dc, crime news

An software engineer sandeep was robbed at gun point by three masked blacks in washington dc, they flew away after taking his mobile phone, waller, and cash

ముసుగు దొంగల చేతిలో తెలుగోడి నిలువుదోపిడీ

Posted: 05/04/2017 12:28 PM IST
Indian robbed at gunpoint by three masked blacks in washington dc

అమెరికాలో అగ్రరాజ్య దురహంకార అగడాలు పెరుగుతూనే వున్నాయి. అమెరికాలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత భారతీయులపై జాతి వైషమ్యాలను ప్రదర్శించే వారి సంఖ్య కూడా అధికంగా పెరిగింది. తమ మేధస్సుకు చక్కని ఉద్యోగం రావడంతో పాటు.. మంచి వేతనం కూడా లభిస్తుందని అగ్రరాజ్యానికి వలస వెళ్లిన భారతీయులకు రాను రాను దినదిన గండంగా మారుతుంది. ఇప్పటికే పలువరు భారతీయులను నిర్ధాక్షిణ్యంగా పోట్టనబెట్టుకున్న అగ్రరాజ్యం.. మరీ ముఖ్యంగా తెలుగువారినే టార్గట్ చేసినట్లు కనిపిస్తుంది.

తాజాగా, అగ్రరాజ్యంలోని వాషింగ్టన్ డీసీ రాష్ట్రంలో భారతీయుడిపై దాడి జరిగింది. సాఫ్ట్ వేర్ ఇంజనీరైన తెలుగు యువకుడు సందీప్ ను ముగ్గురు నల్లజాతి యువకులు అడ్డగించారు. వారు తన వస్తువులను దొంగలించడానికి వచ్చారని గ్రహించిన సందీప్ స్వచ్చందంగా తన వస్తువులను వారికి అప్పగించాడు. సందీప్ నుంచి సెల్ ఫోన్, పర్సు, నగదును వారు దోచుకెళ్లారు. సందీప్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి దుండగులు అటకాయించగానే, వారికి సహకరించాడు. అలా చేయని పక్షంలో వారు అతనిపై కాల్పలు జరిపి దోపిడి చేసేవారు.ఈ ముగ్గరు దుండగులు మాస్క్ లు ధరించి వచ్చారని సందీప్ పోలీసులకు పిర్యాదు చేశాడు. అయితే దుండగులు ఎవరన్న విషయమై విచారణ జరుపుతున్నామని.. మరీ ముఖ్యంగా వీరు పాత నేరస్థులు అయ్యివుండవచ్చని కూడా వాషింగ్టన్ ఫెడరల్ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sandeep  sundeep  indian engineer  washington dc  robbed  crime  

Other Articles