ఇండియన్ ఓపెన్ టైటిక్ కు అడుగుదూరంలో సింధు India Open 2017: PV Sindhu outlasts Sung Ji Hyun to enter final

India open 2017 pv sindhu outlasts sung ji hyun to enter final

PV Sindhu, Saina Nehwal, India Open Super Series, India Open, semi-finals, Sung Ji-Hyun, carolina marin, badminton, sports

PV Sindhu set up a repeat of the Rio Olympics final against Spain's Carolina Marin, but is determined to avenge the loss in Brazil on her turf.

ఇండియన్ ఓపెన్ టైటిక్ కు అడుగుదూరంలో సింధు

Posted: 04/01/2017 10:27 PM IST
India open 2017 pv sindhu outlasts sung ji hyun to enter final

భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో దూసుకెళ్తుంది. టైటిల్ సాధనకు మరో అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచ ఎనమిదో ర్యాంకర్ పివీ సింధూపై విజయంతో సెమీస్ లోకి దూసుకెళ్లిన సైనా.. ఇవాళ జరిగిన సెమీ ఫైనల్స్ లోనూ దక్షిణ కొరియా క్రీడాకారిణి రెండో సీడ్‌ సుంగ్‌ జీ హున్ పై విజయం సాధించి.. తనను ఎంతో కాలం నుంచి ఊరిస్తోన్న ఇండియన్ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉంది.

ఇండియా ఓపెన్‌లో ఆరోసారి ఆడుతున్న సింధు తొలిసారగి ఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో 2013లో సెమీఫైనల్‌కు చేరడమే ఇప్పటివరకూ సింధు ఉత్తమ ప్రదర్శన. దీంతో ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో రెండో సీడ్‌ సుంగ్‌ జీ హున్‌ (దక్షిణ కొరియా) పై 21-18, 14-21, 21-14 తేడాతో సింధు విజయం సాధించింది. ఈ గెలుపుతో సుంగ్‌ జీ హున్‌తో ముఖాముఖి పోరులో గెలుపోటముల రికార్డును 7–4తో సింధు మెరుగు పరుచుకుంది. కాగా ఫైనల్స్ లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ క్రీడాకారిణి స్పెయిన్ కు చెందిన కరొలినా మారిన్ తో తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles