ఫైనల్ డెస్టినేషనల్ తరహాలో 20 మంది ప్రాణాలు పోయాయి | Many dead in Kintampo freak tree waterfall accident.

Trees crash 20 to death at kintampo waterfalls

Ghana, Kintampo waterfall, Ghana Waterfall Accident, Waterfall Accident, Waterfall Deaths, Waterfall Trees, Ghana Waterfall Mishap, Waterfall Freak Accident, Waterfall Unusual Incident, Waterfall Tree Collapse

Twenty die in freak tree accident at waterfall in Ghana. National fire service spokesman Prince Billy Anaglate said the group of high school students were swimming at the popular Kintampo waterfalls in the Brong-Ahafo region, when the "unusual incident" happened.

వింత ప్రమాదం.. 20 మంది విద్యార్థుల మృతి

Posted: 03/20/2017 04:12 PM IST
Trees crash 20 to death at kintampo waterfalls

సరదాగా గడుపుదామని వచ్చిన విద్యార్థుల పాలిట ఆ ట్రిప్ విషాదాన్ని నింపింది. జలపాతంలో కేరింతలు కొడుతున్న వారిపై ఎక్కడి నుంచి వచ్చి ఊడిపడిందో ఓ తుఫాన్ పెద్ద దెబ్బేసింది. అంతే ఆ వింత ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఫైనల్ డెస్టినేషన్ హాలీవుడ్ సినిమా తరహాలో జరిగిన ఈ ప్రమాదం వివరాల్లోకి వెళ్లితే...

ఆఫ్రికన్ దేశం ఘనాలో బ్రోంగ్-అహఫో ప్రాంతంలోని పంప్ పంప్ నది, దాని కిందే కింటాంపో జ‌ల‌పాతం పర్యాటక కేంద్రంగా విరజిల్లుతోంది. వారాంతం కావటంతో వెంచి పాఠశాల విద్యార్థులు శవివారం విహార యాత్రకు వెళ్లారు. వారంతా జలపాతంలో దిగి స‌ర‌దాగా ఈత కొడుతున్న సమయంలో ఓ భారీ వృక్షం హఠాత్తుగా వారిపై వచ్చి పండింది. అంతే 18 మంది అక్కడిక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 11మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఆ విద్యార్థులంతా వాట‌ర్‌ఫాల్స్ లో దిగిన సమయంలోనే తుఫాన్ రావటం, పైనున్న చెట్లు కూలిపోయి ఓ భారీ వృక్షం వాళ్ల మీద పడటం నిమిషాల్లో జరిగిపోయిందని తెలిపారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఘనా టూరిజం శాఖ వారి కుటుంబాలకు నష్టపరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghana  Kintampo waterfall  Mishap  20 Killed  

Other Articles