ఆ మూగజీవి ఆత్మహత్య చేసుకుందా..? లేక తరిమి చంపారా..? Suicidal cow jumps off building

Suicidal cow jumps off a roof and does a somersault in the air

Suicidal cow jumps, somersault, India, busy street, Suicidal, cow, jumps, off, building, india, indian, roof, indian cow suicide, cow, viral video

Shocking footage from India captures the moment a cow jumps off a roof does a summersault and plummets towards its death in front of dozens of passersby.

ITEMVIDEOS: ఆ మూగజీవి ఆత్మహత్య చేసుకుందా..? లేక తరిమి చంపారా..?

Posted: 02/02/2017 03:36 PM IST
Suicidal cow jumps off a roof and does a somersault in the air

మనుషులు ఆత్మహత్యలు చేసుకున్నట్లే మూగ జీవాలు కూడా అత్మహత్యలు చేసుకుంటాయా..? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కాక తప్పదు. కింద వీడియోను చూసిన తరువాత ఈ తరహా అనుమానాలు మరింత బలపడతాయి..? కాగా, అందుకు ఔను అన్న సమాధానాలే వినబడుతున్నాయి. మనుషలు ప్రేమ విపలమైనప్పుడో..? పరీక్షలలో తప్పినప్పడో..? లేక కుటుంబ కలహాలు, ఇలా అనేక కారణాలను సాకుగా చూపుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.

అయితే మూగజీవాలు మాత్రం కొలుకోలేని షాక్ లాంటి పరిస్థితులకు గురైన తరువాత ఆత్మహత్యకు పాల్పడతాయి. ఓ ఆవు అలాంటి పరిస్థితికి చేరుకుని ఓ మూడంతస్థుల భవనంపైకి ఎక్కిన తరువాత అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. మూగ జీవాల ఆత్మహత్యపై అనుమానాలు వున్నవారు ఈ వీడియో చూస్తే అవన్ని పటాపంచలైపోతాయి. ఈ వీడియోలో అవును రక్షించి కాపాడాలని స్థానికులు ప్రయత్నం చేసినా.. వారిని వారిస్తునే ఆవు ఏకంగా కిందకు దూకింది. ఈ క్రమంలో అది కాస్తా పల్టీలు కొట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suicidal cow  somersault  busy street  building  indian cow suicide  cow  viral video  

Other Articles