బీజేపీ మహిళా నేత ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది | Sex video of BJP's politician goes viral on internet.

Bjp female politician mms goes viral

Jharkhand, Dhanbad BJP female leader, BJP female worker leaked MMS, BJP leader MMS, BJP female leader sex scandal, Dhanbad sex scandal, BJP female worker scandal, Sex video of BJP's, BJP leader romance video, BJP woman leader smooching, BJP leader MMS,

Jharkhand BJP female worker leaked MMS goes viral.

ITEMVIDEOS:బీజేపీ మహిళా నేత రొమాన్స్ వీడియో వైరల్

Posted: 12/29/2016 05:26 PM IST
Bjp female politician mms goes viral

చాటు మాటు భాగోతాలు బట్టబయలు అవుతుండటంతో తలరాతలు మారిపోతున్నాయి. ప్రైవేట్ కార్యకలాపాల వీడియోలు పబ్లిక్ అవుతూ... వ్యక్తిగతంగా బద్నాం కావటమే కాదు, వారి పదవులకు కూడా ఎర్త్ పెట్టేస్తున్నాయి. ఆ మధ్య ఓ ఆప్ మంత్రి, ఆపై కర్ణాటకలో సీనియర్ అమాత్యుల వారు ఈ రకంగానే తమ శృంగార కార్యకలపాలు రిలీజ్ అయి రాజీనామా చేశారు. ఇంకో కన్నడ మంత్రి ఏకంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో బూతు ఫోటోలు చూస్తూ బుక్కయ్యారు. సాక్షాత్తూ చట్టసభల్లోనే అలాంటి వీడియోలు చూసిన వారు ఉన్నప్పుడు ఇలాంటివి షరామాములే అనుకోవటం తప్పించి ఇంకేం చేయగలం చెప్పండి.

అయితే రాసలీలల వీడియోలకు లింగ బేధం ఉండదు కదా. అందుకే ఇక్కడ ఇప్పుడు ఓ మహిళా నేత సెక్స్ స్కాండల్ అంటూ నెట్ లో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. జార్ఖండ్ ధన్ బాద్ కు చెందిన మహిళా నేతగా చెబుతున్న ఆమె ఓ వ్యక్తి సన్నిహితంగా మెలిగిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో, మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆమెతో ఓ వ్యక్తి రాసలీలలు సాగిస్తున్నట్లు అందులో క్లియర్ గా కనిపిస్తోంది. అయితే వీడియో అప్పటికే స్థానిక మీడియాకు ఎక్కటం దాని పై ఆరోపణలు ఎదుర్కుంటున్న నేత వివరణ ఇచ్చుకుంది.

 

రాజకీయంగా, వ్యక్తిగతంగా తనను అబాసుపాలు చేసేందుకు ఆ కల్పిత వీడియోను రిలీజ్ చేశారని చెబుతోంది. అంతేకాదు సత్యేంద్ర సిన్హా అనే వ్యక్తి తనను 7 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియో బయటపెడతానని బెదిరించాడని, తాను ఎదురు తిరిగే సరికి ఇలా ఫేక్ వీడియోతో రచ్చ చేస్తున్నాడని అంటోంది. ప్రస్తుతం ఆ వ్యక్తిపై ఆమె ఫిర్యాదు కూడా చేసింది. ఇక్కడో కీలక విషయం ఏంటంటే.. పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన మరుసటి రోజే ఈ విడుదల కావటం విశేషం. దీనిపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోపక్క అధికార పక్షంకు చెందిన నేత కావటంతో విమర్శలకు సిద్ధమైపోతున్నాయి ప్రతిపక్షాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jarkhand  Dhanbad  BJP female leader  Sex Scandal  

Other Articles