రిసెప్షన్ లో పెళ్లి కూతురి సెక్స్ ఫోటోలు.. ఏం జరిగిందో చూడండి | Bride's ex-boyfriend put pictures of her performing a sex.

Brawl breaks out at wedding reception

wedding reception brawl, ex-boyfriend put pictures, bride sex act photos, Ex Boyfriend revenge, bride’s ex left revenge porn on tables, Mass brawl at wedding

Huge brawl erupts at wedding reception after 'the bride's ex-boyfriend put pictures of her performing a sex act on the tables.Mass brawl at wedding ‘after bride’s ex left revenge porn on tables’

ITEMVIDEOS:ప్రియుడి వెధవ పనితో రచ్చ రచ్చ

Posted: 12/24/2016 04:35 PM IST
Brawl breaks out at wedding reception

అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా సెక్స్ ఫోటోలు కలకలం రేగింది. అది కూడా పెళ్లి కూతురివి అయితే ఎలా ఉంటుంది? అవును... సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. తనకు హ్యాండిచ్చిన ప్రేయసి వేరే వాడిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో ఓ ప్రేమికుడు ఏం చేశాడో చూడండి.

ఇంగ్లండ్ లోని ఓ హోటల్లో ఒక పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా జరుగుతోంది. ఆ సమయంలో ఈ వేడుకకు హాజరైన వారంతా ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్నారు. ఆ ప్రాంగణం అంతా కోలాహలంగా ఉత్సాహంగా ఉంది. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంగతి చెప్పేదేముంది.. వారి చిరునవ్వులు ఆ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ రేంజ్ లో సాగుతున్న వేడుకలో సీన్ మొత్తం మారిపోయింది.. రణరంగంగా మారి రచ్చ రచ్చయిపోయింది.

 

గతంలో అక్కడున్న పెళ్లి కూతురును ఓ వ్యక్తి ప్రేమించాడు. అంతేకాదు గతంలో తనతో లైంగికంగా ఎంజాయ్ చేసిందని ఆరోపించిన ఆ యువకుడు వాటి తాలూకు కొన్ని ఫొటోలను అందరి టేబుల్స్ పైనా ఉంచాడు. ఇక చెప్పేదేముంది... బంధువులంతా ఒకరిపై ఒకరు కలియబడ్డారు. పెళ్లి కూతురు ఇలాంటిదా అంటూ ఒకరికొకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు కుర్చీలు టేబుళ్లు విసురుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... రిసెప్షన్ పెంట పెంట అయి వాళ్లు విడాకులు తీసుకునే దాకా వెళ్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bride’s ex  revenge  Bride  porn on reception tables  

Other Articles